For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలబద్ధకం ఎందుకంత ప్రమాదకరము ?

మలబద్ధకం అనేది ప్రమాదకరమా ? మలబద్ధకం ఎందుకు ప్రమాదకరమో మీకు తెలుసా? మలబద్దకం అనేది కేవలం ప్రేగు సమస్యలతోనే ముడిపడి ఉండదు. ఇది కూడా కడుపులో ఉబ్బరమును, వికారమును మరియు నొప్పిని కలుగజేయడానికి కారణమవుతుంద

|

మలబద్ధకం అనేది ప్రమాదకరమా ? మలబద్ధకం ఎందుకు ప్రమాదకరమో మీకు తెలుసా? మలబద్దకం అనేది కేవలం ప్రేగు సమస్యలతోనే ముడిపడి ఉండదు. ఇది కూడా కడుపులో ఉబ్బరమును, వికారమును మరియు నొప్పిని కలుగజేయడానికి కారణమవుతుంది.

మలబద్ధకం యొక్క మొదటి సంచిక ఏమిటంటే, అది మీ జీర్ణశక్తి యొక్క సామర్ధ్యాలను తగ్గిస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్ధ పదార్థాలు ఎక్కువ కాలంపాటు నిలిచి ఉండటం వలన కడుపులో బాగా ఇరుక్కుపోయి, బయటకు తొలగించటానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది.

ఈ పరిస్థితి చాలా సౌకర్యంగాను మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణంగా మారడమే కాకుండా, పెద్దప్రేగుకు సంబంధించిన సమస్యలు అనగా పాయువు పగుళ్లుట, మూత్ర వ్యవస్థలో లోపాలు మరియు మొలలు వంటివి ఎదురవుతాయి.

మరిన్ని విషయాలను తెలుసుకోవడం కోసం ఈ క్రింది విషయాలను చదవండి.

మలబద్ధకం ఎందుకు ప్రమాదకరమైనది :

మలబద్ధకం ఎందుకు ప్రమాదకరమైనది :

మలవిసర్జన కాకపోవడం వల్ల జ్వరం, తలనొప్పి, డీహైడ్రేషన్, వాంతులు, గందరగోళం, బరువు తగ్గడం మరియు వేగవంతమైన శ్వాసను తీసుకోవడానికి వంటి రుగ్మతలకు కారణమవుతుంది. అందువల్ల మలవిసర్జన కాకపోవడం అనేది చాలా ప్రమాదకరం. శరీరంలో ఉన్న వ్యర్ధాలను బయటకు త్రోసిపుచ్చకపోతే, మరణం కూడా సంభవిస్తుంది.

మలవిసర్జనను సూచించే

మలవిసర్జనను సూచించే "పేగుల-కదలిక" :

ఇది వ్యక్తి వ్యక్తికి మారుతూ ఉంటుంది. దానిని కొలవడానికి ఒక ఎలాంటి ప్రామాణికము లేదు. కానీ పేగుల-కదలిక అనేది రోజులో 3 సార్లు మాత్రమే కలుగుతుంది. అంతకుమించి గానీ జరిగినట్లయితే, అది విరోచనాలకు దారి తీసిందని అర్థం చేసుకోవాలి. ఒకసారికి మించి జరగకపోతే అది మలబద్దకానికి దారితీస్తుంది.

మలబద్దకం సమస్యకు అసలైన కారణం ఈ ఆహారాలే...మలబద్దకం సమస్యకు అసలైన కారణం ఈ ఆహారాలే...

మలబద్ధకం గల కారణాలేమిటి?

మలబద్ధకం గల కారణాలేమిటి?

మలబద్ధకానికి చాలా కారణాలు ఉండవచ్చు. అవి డీహైడ్రేషన్, తగినంత ఫైబర్ను తీసుకోకపోవడం, పాలను ఎక్కువగా వినియోగం, ఒత్తిడి, చక్కెరను అధికంగా వాడటం మరియు కొవ్వు పదార్థాలను ఎక్కువగా వినియోగించటం, ప్రేగులకు సంబంధించిన సిండ్రోమ్ ఎదురవ్వడం, గర్భం దాల్చడం, మధుమేహం, మద్యమును (లేదా) కెఫిన్లను బాగా వినియోగించటం.

హైపోథైరాయిడిజం, ప్రేగుల-కదలికలను ప్రభావితం చేయగలదా?

హైపోథైరాయిడిజం, ప్రేగుల-కదలికలను ప్రభావితం చేయగలదా?

అవును, మీరు వెంటనే ఒక డాక్టర్ ను సంప్రదించండి. మీరు తరచుగా మలబద్ధకంతో బాధపడుతున్నట్లయితే థైరాయిడ్ సమస్యలను కలిగి ఉన్నారో / లేదో, తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకోండి.

చాక్లెట్ చాలా ఎక్కువగా తినటం వల్ల :

చాక్లెట్ చాలా ఎక్కువగా తినటం వల్ల :

మీరు చాక్లెట్లను చాలా ఎక్కువగా తింటున్నారా? అదే మీ మలబద్ధకం కారణం కావచ్చు. కాబట్టి మీరు చాక్లెట్లను తినడాన్ని తగ్గించడానికి ఇదే సరైన సమయం కావచ్చు.

మలబద్దకంను నివారించే నేచురల్ అండ్ హెల్తీ ఫుడ్స్మలబద్దకంను నివారించే నేచురల్ అండ్ హెల్తీ ఫుడ్స్

ఐరన్ మరియు కాల్షియముల వల్ల కూడా :

ఐరన్ మరియు కాల్షియముల వల్ల కూడా :

ఐరన్ మరియు కాల్షియములు మీ మలబద్ధకానికి కారణం కావచ్చు. మీరు వాటిని చాలాకాలం నుండి వాడుతున్నట్లయితే ప్రత్యామ్నాయాలను సూచించమని అడగటం కోసం వెంటనే మీ డాక్టర్ను సంప్రదించండి. యాంటిడిప్రెసెంట్ల వినియోగం కూడా మలబద్ధకం కలిగిస్తుంది.

సహజమైన పద్ధతిలో దీనిని నివారించడం ఎలా ?

సహజమైన పద్ధతిలో దీనిని నివారించడం ఎలా ?

ప్రతిరోజూ వాకింగ్ చేయడం, తగినంత నీరును త్రాగటం, ఫైబర్ను అధికంగా కలిగి ఉన్న ఆహారాలను తినడం, కూరగాయలను మరియు పండ్లను తినడం మరియు ప్రేగుల-కదలికకు సహాయపడేటట్లుగా తొడలను ముడుచుకొని కూర్చొనుట వంటి చర్యలను చేపట్టడం ద్వారా ఈ మలబద్ధకాన్ని నివారించవచ్చు.

మలబద్ధకం ప్రమాదకారిగా ఉందా?

మలబద్ధకం ప్రమాదకారిగా ఉందా?

మీరు ఒక రోజుకు మించి మలబద్ధకంతో బాధపడుతున్నట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించండి. మలబద్ధకం ఎందుకు ప్రమాదకరం అవుతుందో అని మీరు ఆలోచిస్తున్నారా? మలబద్ధకం అనేది మలాన్ని బయటకు విసర్జంచలేకపోయినట్లయితే, అది ప్రాణాంతకం కావచ్చు.

English summary

Why Constipation Is Dangerous

Is constipation dangerous? Do you know why constipation is dangerous? Constipation doesn't simply stop with bowel issues. It also causes bloating, nausea and pain in the abdomen too. Read this!
Story first published:Monday, January 15, 2018, 13:45 [IST]
Desktop Bottom Promotion