For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గౌట్ వ్యాధి యొక్క నొప్పులను శారీరక కలయిక (సెక్స్) నివారించగలదా ?

గౌట్ వ్యాధిని నిర్ములించడానికి అనేక ఇంటి చిట్కాలు ఉన్నాయి, కానీ శారీరక లైంగికత్వం (సెక్స్) అనేది గౌట్ యొక్క నొప్పిని పూర్తిగా ఉపశమనము కలిగేలాచెయ్యగలదని మీకు తెలుసా?

|

గౌట్ వ్యాధిని నిర్ములించడానికి అనేక ఇంటి చిట్కాలు ఉన్నాయి, కానీ శారీరక లైంగికత్వం (సెక్స్) అనేది గౌట్ యొక్క నొప్పిని పూర్తిగా ఉపశమనము కలిగేలా

చెయ్యగలదని మీకు తెలుసా?

కానీ ఈ నొప్పులు (లేదా) వాపులు తగ్గించడానికి సెక్స్ అనేది ఎలా సహాయపడుతుంది ? ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న ప్రేమ అనేది నేరుగా సహాయ పడకపోవచ్చు కానీ అది పరోక్షంగా ఇతర స్థాయిలలో మాత్రం ఖచ్చితంగా సహాయపడుతుంది.

home remedies gout treatment

శారీరకంగా దగ్గరయ్యే సమయంలో, అనేక రసాయనాలు మరియు హార్మోన్లు అనేవి మొదటిగా ఉత్పత్తి అవుతాయి. అలా ఉత్పత్తి అయిన రసాయనాలు నొప్పిమీద ప్రతిచర్యను చూపిస్తుంది. అది ఎలా అని ఆశ్చర్యపోతున్నారా ? ఈ వ్యాసాన్ని పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది.

ఇది ఎలా సహాయపడుతుంది?

ఇది ఎలా సహాయపడుతుంది?

ఒక వ్యక్తిలో కోరిక (లైంగిక వాంఛ) మొదలైనప్పుడు, డోపామైన్ అనేది విడుదల అవుతుంది. వెంటనే, పల్స్ రేటు పెరిగి - గుండె యొక్క పనితీరులో మార్పులు వస్తాయి. అది ఉత్సాహకరమైన భావన యొక్క ప్రారంభ దశ. కానీ అది గౌట్ యొక్క నొప్పిని తగ్గించడంలో ఎలా సహాయం చేస్తుంది? తెలుసుకోవాలంటే ఈ క్రింద తెలిపిన మరిన్ని విషయాలను చదవాలి.

డోపామైన్ విడుదల :

డోపామైన్ విడుదల :

సెక్స్ లో బాగా మునిగి తేలుతున్నప్పుడు, డోపామైన్ యొక్క ఉత్పత్తి అనేది తారా స్థాయికి చేరుకుంటాయి. అందులోనే ప్రోలాక్టిన్ అనే మరొక హార్మోను ఉత్పత్తి కాబడటం వల్ల ఆ వ్యక్తిని మళ్లీ తిరిగి సాధారణ స్థితిలోనికి తీసుకువస్తుంది. ప్రోలాక్టిన్ అనేది మిమ్మల్ని సెక్స్లో పూర్తిగా మునిగి పోకుండా నిరోధిస్తుంది.

ఆక్సిటోసిన్ విడుదల :

ఆక్సిటోసిన్ విడుదల :

పిట్యూటరీ గ్రంథి రహస్యంగా ఉత్పత్తి చేసే మరొక హార్మోనే ఈ ఆక్సిటోసిన్. ఇది, మీకు ఇష్టమైన వారిని మీరు గట్టిగా కౌగిలించుకోవడానికి మరియు వారితో సాన్నిహిత్యాన్ని పెంచుకోడానికి బాగా సహాయపడుతుంది. ఈ హార్మోన్ మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలను ఏర్పరచి, ఒకరితో మరొకరికి కలిగివున్న బంధాలను, అనుబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.

ఎండోర్ఫిన్ విడుదల :

ఎండోర్ఫిన్ విడుదల :

ఆక్సిటోసిన్ విడుదల - ఎండోర్ఫిన్ యొక్క ఉత్పత్తిని బాగా పెంచడానికి సహాయపడుతుంది, ఇది ఆనందకరమైన అనుభూతిని కలిగించే ఒక సంతోషకరమైన రసాయనం. ఎండోర్ఫిన్లు, నొప్పులను నివారించే నివారిణిలు (పెయిన్ కిల్లర్స్) గా పనిచేస్తాయి. ఎవరైతే గౌట్ నొప్పితో బాధపడుతున్నరో వారికి ఆ నొప్పి నుండి ఉపశమనమును కలిగించడానికి అవసరమైన మంచి హార్మోన్లను విడుదల చేసి, నొప్పిని కలిగించకుండా చేయడంలో సమర్థవంతంగా పనిచేసేదిగా ఉంటుంది.

నొప్పి నివారించటంలో ఆక్సిటోసిన్ మరియు ఎండోర్ఫిన్ల పాత్ర :

నొప్పి నివారించటంలో ఆక్సిటోసిన్ మరియు ఎండోర్ఫిన్ల పాత్ర :

గౌట్ నొప్పి నుండి ఉపశమనమును కలిగించటంలో ఎండోర్ఫిన్ మరియు ఆక్సిటోసిన్ అనేవి చాలా ప్రధానమైన పాత్రలను పోషిస్తాయి. అందువల్ల మరింతగా ఆక్సిటోసిన్ విడుదలకు దారితీసే విధంగా "లవ్-మేకింగ్ను" ప్లానింగ్ను కలిగి ఉండటం చాలా మంచిది. కాబట్టి, అపరిచితులతో సెక్స్ చేయడం వలన మీలో తీవ్రమైన లైంగిక వాంఛలకు సహాయం చేయలేవు. ఆక్సిటోసిన్ స్థాయిలు పెరగటానికి మనం ఇష్టపడే వ్యక్తి మీద ఉన్న "ప్రేమ" మాత్రమే సహాయపడుతుంది.

గౌట్ నొప్పికి ఉపశమనం :

గౌట్ నొప్పికి ఉపశమనం :

ఒక వ్యక్తి 'ప్రేమ' అనే భావనను కలిగి ఉండటం వల్ల ఉత్పత్తి కాబడే హార్మోన్లు, గౌట్ నొప్పికి సంబంధించి మెదడులో ఉన్న మూలాలపై సమర్ధవంతంగా ప్రభావాన్ని చూపించటం వల్ల మీకు నొప్పి నుండి త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. అంతేగాని నొప్పిని కలుగజేసే శారీరక ప్రాంతం మీద మాత్రం ప్రత్యక్షంగా ప్రభావం చూపదు. కాబట్టి, మీ శరీరంలో ఉండే నోప్పులను నివారించేందుకు అవసరమైన హార్మోన్లను పూర్తిస్థాయిలో విడుదల చేసేందుకు, "ఫోర్-ప్లే" అనే శారీరకచర్యతో మీ మెదడును ప్రభావితం చెయ్యాలి, అలా చేయడంలో మీరు విజయాన్ని సాధించినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకోండి.

English summary

Gout Pain Relief

There are many home remedies for gout treatment but do you know the fact that sex can provide gout pain relief? But how can lovemaking help reduce pain or inflammation? Well, the act of lovemaking may not directly help but indirectly it surely helps on many levels. Read this!
Story first published:Monday, January 15, 2018, 14:48 [IST]
Desktop Bottom Promotion