For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక ఉల్లిపాయ ముక్కను పాదంపై రాత్రంతా ఉంచితే ఏమవుతుందో మీకు తెలుసా!

ఒక ఉల్లిపాయ ముక్కను పాదంపై రాత్రంతా ఉంచితే ఏమవుతుందో మీకు తెలుసా!

By Lekhaka
|

ప్రతీ భారతీయ వంటింట్లో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉండాల్సిన ఆహారపదార్థం. ఇవి కేవలం రుచిని పెంచేవే కావు, అనేక రోగాలను కూడా నయం చేస్తాయి.

ఆశ్చర్యపోకండి ; సరిగానే విన్నారు. అనేక పరిశోధనల్లో నిరూపితమైంది. ఉల్లిపాయల భయంకర వాసన అందరికీ నచ్చకపోవచ్చు. కానీ దాని ఆరోగ్యలాభాలు తెలుసుకున్నాక ఆ వాసనని మర్చిపోయి వాటి లాభాలను ఆస్వాదిస్తారు.

Benefits of using onion on foot

ఉల్లిపాయల్లో సల్ఫర్ మూలకాలు ఎక్కువ ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్, వాపులకు వ్యతిరేక లక్షణాలు కలిగిఉంటాయి. ఈ లక్షణాలుండటం వల్లనే ఉల్లిపాయలను ప్రాచీనకాలం నుండి అనేక ఇన్ఫెక్షన్లకు మందుగా వాడతారు.

Benefits of using onion on foot

మీరు చేయాల్సిందల్లా ఒక ఉల్లిపాయ ముక్కను మీ పాదం కింద సాక్సుల్లో ఉంచుకోండి. అది కదలకుండా ఉండాలంటే ప్లాస్టిక్ కవర్లో ఉంచి దానిమీద సాక్సు వేసుకోండి. పిల్లలకు కూడా ఇది సురక్షితమే.

నిజానికి ఇంగ్లండ్ లో ప్లేగు వ్యాప్తి చెందుతూ ఉన్నప్పుడు విషం ప్రబలకుండా ఈ పద్ధతిని ఎంతో వాడారు.

Benefits of using onion on foot

#1 జలుబును తగ్గిస్తుంది

మీకు చాలా జలుబుగా ఉంటే ఈ పద్ధతి చాలా మంచిది. ఒక ఉల్లిపాయ ముక్కను మీ పాదం కింద సాక్సులో ఉంచుకొని, రాత్రంతా అలానే ఉంచండి. ఇది వెంటనే జలుబును తగ్గిస్తుంది.

Benefits of using onion on foot

#2 చెవిపోటు

చెవిపోటుగా ఉంటే ఉల్లిపాయ ముక్కను మీ పాదం కింద ఉంచుకోండి. మీకు ఉపశమనంగా ఉంటుంది.

Benefits of using onion on foot

#3 శరీరంలో విషాలను తొలగిస్తుంది

ఉల్లిపాయ ముక్కలను పాదం కింద ఉంచుకుంటే శరీరంలో విషపదార్థాలను పీల్చుకుని, కడుపులో ఆమ్లాలను కూడా తీసేసి ఉపశమనం అందిస్తుంది.

Benefits of using onion on foot

#4 వాచిన గ్రంథులను సరిచేస్తుంది

ఏమైనా నాళాలు వాచినా, ఈ ఉల్లిపాయ థెరపీని తప్పక ప్రయత్నించండి. ఒక ఉల్లిపాయ ముక్కను కాలికింద రాత్రంతా ఉంచుకుని చూడండి మీ వాపు ఎలా తగ్గిపోతుందో !

English summary

Benefits of using onion on foot | Health benefits of onion | Are onions healthy | Ways to use onion for cold

Onion in the socks are healthy for the organs too. The onions act as a meridian which are pathways to each organ within your body. It is also medically known that the phosphoric acid present in onions enters the bloodstream and helps to purify the blood. Likewise, it also aids in freeing toxins and chemicals by pulling them out through your feet. Here are some of the reasons and benefits of putting onions in your socks at night, take a look:
Desktop Bottom Promotion