For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు STD(సెక్స్యువలీ ట్రాన్స్మీటెడ్ డిసీజెస్)కి గురైతే ఈ 8 సైన్స్ ద్వారా తెలుసుకోవచ్చు

|

STD (సెక్స్యువలీ ట్రాన్స్మీటెడ్ డిసీజెస్) వలన పురుషులలో కంటే మహిళల్లో ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయం మీకు తెలుసా?

మహిళల్లో ఇన్ఫెర్టిలిటీకి ప్రధాన కారణంగా STDను పేర్కొనవచ్చు. నిజానికి, వైద్యులు గర్భిణీలకు సిఫిల్స్ టెస్ట్ ను చేస్తారు. ఈ STD అనేది పుట్టబోయే బిడ్డలోని జెనెటిక్ అబీనార్మాలిటీస్ ను కలిగిస్తుంది.

ఈ STD కి గురవ్వాలని ఎవరూ కోరుకోరు. ఒకవేళ గురైతే ఈ లక్షణాల ద్వారా మీరు ఈ వ్యాధిని గుర్తించి తగిన చికిత్సను అందుకోవాలి. తద్వారా, STD నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

కాబట్టి, ఈ ఆర్టికల్ లో STDకి సంబంధించిన లక్షణాలను మీకు తెలియచేస్తున్నాము.

1. వెజీనల్ డిశ్చార్జ్ లో మార్పులు:

1. వెజీనల్ డిశ్చార్జ్ లో మార్పులు:

రెగ్యులర్ వెజీనల్ డిశ్చార్జ్ అనేది వైట్ గా ట్రాన్స్పరెంట్ కలర్ లో ఉంటుంది. అలాగే రన్నీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇంకా బాగా గమనిస్తే, ఒకరకమైన మస్కీ సెంట్ అనేది ఉంటుంది. అయితే, STD బారిన పడినప్పుడు వెజీనల్ డిశ్చార్జ్ వింతగా ఉంటుంది.

ఎల్లో లేదా గ్రీన్ వెజీనల్ డిశ్చార్జ్ అనేది ఇన్ఫెక్షన్ వ్యవహరిస్తోంది. ఫిషీ వాసనతో ఇన్ఫెక్షన్ ను గుర్తించవచ్చు.

2. యూరినేట్ చేస్తున్నప్పుడు మంట, నొప్పి

2. యూరినేట్ చేస్తున్నప్పుడు మంట, నొప్పి

మీరు తగినంత నీటిని త్రాగకపోతే యూరినేట్ చేస్తున్నప్పుడు మంట, నొప్పి కలగడం సహజం. అయితే, నీటిని తీసుకున్న తరువాత మీకు నొప్పి, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ నొప్పి అనేది కంట్రోల్ కాకపోతే STD వంటి ఇన్ఫెక్షన్ గురించి టెస్ట్ లు చేయించుకోవడం మంచిది.

3. లేడీ పార్ట్శ్ తో తీవ్రమైన దురద

3. లేడీ పార్ట్శ్ తో తీవ్రమైన దురద

లేడీ పార్ట్శ్ లో ఎప్పుడూ విపరీతమైన దురదతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ట్రైకోమోనియాసిస్ వంటి STD ఇన్ఫెక్షన్స్ కి సంబంధించిన టెస్ట్ లను చేయించుకోవడం మంచిది.

4. నొప్పిలేని కురుపు

4. నొప్పిలేని కురుపు

లిప్స్ తో సహా జెనిటల్ రీజన్లో నొప్పిలేని కురుపును మీరు గమనిస్తే తక్షణ వైద్య సలహాను తీసుకోవాలి. ఇది, సిఫిలిస్ వంటి సమస్యలకు సంకేతం. త్వరగా చికిత్స చేయించుకుంటే ఈ వ్యాధిని సెకండ్ స్టేజ్ కు వెళ్లకుండా అదుపులో ఉంచవచ్చు. సెకండ్ స్టేజ్ లో ఈ కురుపులు మాయమైనా బ్లడ్ లో బాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

5. శరీరం నిండా రెడ్ రాషెస్

5. శరీరం నిండా రెడ్ రాషెస్

సిఫిలిస్ తదుపరి స్టేజ్ లో ఒళ్ళంతా రెడ్ రాషెస్ ఏర్పడతాయి. అరచేతులు, కాళ్ళు అలాగే శరీరం మొత్తం ఈ రాషెస్ ఏర్పడతాయి. ఇది సీరియస్ కార్డియోవ్యాసులర్ మరియు న్యూరాలాజికల్ ప్రాబ్లమ్స్ ని తీసుకువస్తాయి. ఇటువంటి లక్షణాలను గమనిస్తే వెంటనే వైద్య సలహా పొందండి.

6. పెయిన్ఫుల్ సెక్స్

6. పెయిన్ఫుల్ సెక్స్

శృంగారం అనేది ఎప్పుడు ఆహ్లాదకరమైనదికాదు . ఈ STD బారిన పడినప్పుడు శృంగారం అనేది ఆహ్లాదకరంగా ఉండకపోవచ్చు. మీ సమస్యను మీ భాగస్వామితో చర్చించి ఉపశమనాన్ని పొందండి. తగిన వైద్య సలహాలతో ఈ ఇబ్బందిని అధిగమించండి.

7. లోయర్ పెల్విక్ పెయిన్

7. లోయర్ పెల్విక్ పెయిన్

విసెరల్ ఆర్గాన్స్ లో ఇన్ఫెక్షన్ అనేది యుటెరస్ మరియు సెర్విక్స్ వంటి సాధారణ సమస్యే. సడెన్ గా పెయిన్ అనేది తీవ్రంగా మారవచ్చు. ఇటువంటి పెల్విక్ పెయిన్ అనేది సడెన్ గా డెవలప్ అయితే, ఈ నొప్పి రెగులర్ మెన్స్ట్రువల్ క్రామ్ప్స్ కంటే భిన్నంగా ఉంటే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

8. పీరియడ్స్ కి మధ్యలో అండర్ వేర్ లో బ్లడ్ స్పాట్స్

8. పీరియడ్స్ కి మధ్యలో అండర్ వేర్ లో బ్లడ్ స్పాట్స్

పైన వివరించబడిన లక్షణాలను ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని మీరు ఎక్స్పీరియెన్స్ చేస్తే ఇవి కచ్చితంగా STD కి సంబంధించినవే కావచ్చు. కాబట్టి, మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి.

English summary

8 Telling Signs You Have An STD

STDs are the worst. And more so for women since they have a distinct possibility of going sterile because of it. So here are 8 telling signs you have an STD. The list includes signs like foul-smelling vaginal discharge, constant itching down below, cold sores, and painful intercourse.
Story first published:Friday, March 16, 2018, 15:00 [IST]
Desktop Bottom Promotion