For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రిక్లీ చాఫ్ పూలలోని అద్భుతమైన లక్షణాలు

ప్రిక్లీ చాఫ్ పూలలోని అద్భుత శక్తులు:ప్రిక్లీ చాఫ్ పూలు లేదా ఆకీరాంథిస్ ఆస్పెరా సాంకేతికనామం కలిగిన ఈపూలను డెవిల్స్ హార్స్ విప్ గా కూడా పిలుస్తుంటారు. ఎక్కువగా ఈ పూలను భారతదేశం మరియు చైనాలలో ఆయుర్వేది

|

ప్రిక్లీ చాఫ్ పూలలోని అద్భుత శక్తులు:

ప్రిక్లీ చాఫ్ పూలు లేదా ఆకీరాంథిస్ ఆస్పెరా సాంకేతికనామం కలిగిన ఈపూలను డెవిల్స్ హార్స్ విప్ గా కూడా పిలుస్తుంటారు. ఎక్కువగా ఈ పూలను భారతదేశం మరియు చైనాలలో ఆయుర్వేదిక్ మందుల తయారీలలో వినియోగిస్తుంటారు.

ఇవి యూరప్ , ఆస్ట్రేలియా, ఆసియా ఖండాలలో ఎక్కువగా పెరుగుతుంది. మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక రోగాలను నయం చేయగల అద్భుత శక్తులు ఈ ప్రిక్లీ చాఫ్ పూలలో ఉన్నట్లు ప్రజలు విశ్వసిస్తుంటారు.

Surprising healing powers of Prickly Chaff

ప్రిక్లీ చాఫ్ పూలలోని అద్భుతమైన ప్రయోజనాలు:

డిటాక్సిఫైయింగ్ క్షణాలను కలిగి ఉంటుంది

డిటాక్సిఫైయింగ్ క్షణాలను కలిగి ఉంటుంది

ఈ ప్రిక్లీ చాఫ్ పూలు శరీరంలోని విషపదార్ధాలను మూత్రం ద్వారా విసర్జింపజేయగల డిటాక్సిఫైయింగ్ క్షణాలను కలిగి ఉంటుంది. తద్వారా శరీరంలో ఉన్న అధిక నీటిని, మలినాలను బయటకు పంపుటలో సహాయం చేస్తుంది.

రీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది

రీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది

ఇందులో ఉన్న అనేక అనామ్లజనకాల కారణంగా శరీరంలో రోగనిరోదక శక్తి పెంపొందడంలో సహాయం చేస్తుంది.

రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రించే స్వభావం

రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రించే స్వభావం

శరీరంలో రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రించే స్వభావం ఉన్నకారణంగా మధుమేహ నియంత్రణా చికిత్సలో తోడ్పాటు అందిస్తుంది

ఆంటీ డిప్రెసెంట్ లక్షణాలు

ఆంటీ డిప్రెసెంట్ లక్షణాలు

ఇందులో ఉండే ఆంటీ డిప్రెసెంట్ లక్షణాలు డిప్రెషన్ స్థాయిలను తగ్గించుటలో మానసిక శాంతిని ఇవ్వడం లో చక్కటి ఫలితాలను చూపించగలవు .

క్యాన్సర్ నివారిణి

క్యాన్సర్ నివారిణి

ఇందులో క్యాన్సర్ తో పోరాడే ఏజెంట్ అయిన సపోనిన్స్ ఉన్న కారణంగా కాన్సర్ కణాలతో పోరాడే తత్వాలను కలిగి ఉంటుంది.

హార్ట్ హెల్త్ :

హార్ట్ హెల్త్ :

దీనిలో ఉన్న alkalising ఏజెంట్ గుండెకు సంబంధించిన cardiovascular , మరియు కాన్సర్ రాకుండా ఆపగలదు.

రుతుచక్ర నియంత్రణలో

రుతుచక్ర నియంత్రణలో

రుతుచక్ర నియంత్రణలో మరియు మూత్ర విసర్జన నియంత్రణలో ఈ ప్రిక్లీ చాఫ్ పూలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి.

అధిక బరువు తగ్గించుటలో

అధిక బరువు తగ్గించుటలో

అధిక బరువు తగ్గించుటలో , శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించుటలో సహాయపడుతాయి.

 కీళ్ల నొప్పులు , ఆర్థరైటిస్

కీళ్ల నొప్పులు , ఆర్థరైటిస్

ఇందులో ఉన్న ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు , ఆర్థరైటిస్ రోగాలకు ఉపశమనం కలిగించుటలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరియు శరీరంలోని అంతర్గత భాగాల నొప్పుల నివారణలో, మరియు గర్భాశయ సంబంధిత నొప్పుల నివారణలో కూడా ఉపశమనాన్ని ఇవ్వగలదు.

రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.

రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.

ఈ ప్రిక్లీ చాఫ్ పూలలో 4 రకాల సపోనిన్స్ ఉంటాయి, ఇవి మంచి రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.

రక్త పోటు తగ్గుదలలో

రక్త పోటు తగ్గుదలలో

రక్త పోటు తగ్గుదలలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉన్న ఆల్కలాయిడ్స్ మూసుకుపోయి ఉన్న నాళాలను తెరవడంలో సహాయం చేసి తద్వారా రక్తప్రసరణ పెరిగేలా చేయగలదు. తద్వారా రక్తపోటు సమస్య తగ్గుతుంది.

మానసిక ప్రశాంతతను ఇవ్వడం

మానసిక ప్రశాంతతను ఇవ్వడం

మానసిక ప్రశాంతతను ఇవ్వడం, రక్తపోటు తగ్గించడం వంటి లక్షణాల ద్వారా గుండె తీవ్ర వేగాన్ని అదుపులో ఉంచుతుంది.

జీర్ణ సంబంధ సమస్యలు

జీర్ణ సంబంధ సమస్యలు

జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా పెద్దప్రేగు, జీర్ణాశయ పని తీరు మెరుగు పరుస్తూ వాంతులు , వికారం రాకుండా అడ్డుకోగలదు.

ధనుర్వాతం

ధనుర్వాతం

ధనుర్వాతం వంటి రోగాలకు ఉపశమనం ఇవ్వడమే కాకుండా ఆస్త్మా వంటి రోగాలనుండి ఉపశమనంగా ఉంటుంది. భారతదేశంలో ఈ పూలను నల్ల మిరియాలు , మరియు తెల్లగడ్డల పేస్టును సమపాళ్లలో కలిపి పేస్టులా చేసి అర స్పూన్ చొప్పున రోజులో నాలుగు సార్లు తీసుకోవడం ద్వారా ధనుర్వాత లక్షణాలు, ఫ్లూ , జలుబు సమస్యలను తగ్గించుకోవచ్చని సూచిస్తుంటారు.

కిడ్నీలో రాళ్ళని కరిగించి

కిడ్నీలో రాళ్ళని కరిగించి

కిడ్నీలో రాళ్ళని కరిగించి విసర్జింపుటలో మంచి పనితీరు ప్రదర్శిస్తుంది.

మూత్రపిండాల సంబంధించిన ఇన్ఫెక్షన్లను

మూత్రపిండాల సంబంధించిన ఇన్ఫెక్షన్లను

మూత్రపిండాల సంబంధించిన ఇన్ఫెక్షన్లను తగ్గించుటలో ఈ పూలు చక్కగా పనిచేస్తాయి.

ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది

ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది

ఈ ప్రిక్లీ పూల పౌడర్ ను పాలలో కలిపి తీసుకోవడం ద్వారా ఎర్ర రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. తద్వారా ఎనీమియా వంటి రోగాలు దరికి చేరకుండా కాపాడుకోవచ్చు.

శరీరంలో అధిక క్రొవ్వును తగ్గించుటలో

శరీరంలో అధిక క్రొవ్వును తగ్గించుటలో

శరీరంలో అధిక క్రొవ్వును తగ్గించుటలో మరియు ట్రైగ్లిసరైడ్స్ తగ్గించుటలో ఎంతో సహాయం చేస్తాయి. సపోనిన్స్ ఎక్కువగా ఉండడమే దీనికి కారణం.

హెమరాయిడ్స్ :

హెమరాయిడ్స్ :

ఒక్కోసారి రక్తం గడ్డకట్టుట వంటి సమస్యలు వస్తుంటాయి, అలాంటివాటికి ఈ పూలు మంచి ఔషదంగా పనిచేస్తాయి.

English summary

Surprising healing powers of Prickly Chaff

Surprising healing powers of Prickly Chaff
Story first published:Tuesday, April 3, 2018, 18:13 [IST]
Desktop Bottom Promotion