For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూప్ తో బరువు తగ్గడం సులభం

By Lekhaka
|

వింటర్ సీజన్లో వేడి వేడిగా రుచికరంగా ఒక కమ్మని సూప్ తాగితే ఎలా ఉంటుంది. అద్భుతంగా, రిలాక్స్డ్ గా ఉంటుంది కదూ!

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, సూప్స్ వింటర్ రిలాక్సేషన్ కోసం మాత్రమే కాదు, వింటర్లో బరువు పెరగకుండా ఫిట్ గా మరియు స్లిమ్ గా ఉండటానికి కూడా సహాయపడుతుంది.

Top 10 Best Soups for Weight Loss

అలాంటి సూప్స్ లో ఒక పది బెస్ట్ సూప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇవి వింటర్లో రిలాక్సేషన్ కు మాత్రమే కాదు, బరువు తగ్గించి , ఫిట్ గా ఉండటానికి కూడా సహాయపడుతాయి.

 #1 కొత్తిమీర మరియు లెమన్ సూప్

#1 కొత్తిమీర మరియు లెమన్ సూప్

సింపుల్ గా , ఎఫెక్టివ్ గా బరువు తగ్గాలంటే, ఒక బౌల్ లెమన్ -కొత్తిమీర సూప్ ను తీసుకోవాలి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వైట్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ ను ప్రోత్సహిస్తుంది, వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

ఈ సూప్ పొట్ట నింపడం మాత్రమే కాదు, ఎలాంటి క్యాలరీల శరీరానికి అదనంగా చేరవు!

కొత్తిమీర మరియు లెమన్ సూప్కొత్తిమీర మరియు లెమన్ సూప్

#2 ఇండో చైనీస్ మ్యాంచో సూప్

#2 ఇండో చైనీస్ మ్యాంచో సూప్

మ్యాంచో సూప్ మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు. అయితే ఇది అత్యద్భుతమైన రుచికరమైన సూప్, ప్రపంచం మెచ్చిన సూప్ ఇది.

ఎందుకంటారా? ఈ రుచికరమైన సూప్ కు ఫ్రైడ్ నూడిల్స్ జోడించి తయారుచేస్తారు, ఇది నోటి నిండుగా, క్రంచీగా నోటికి రుచికరంగా అందిస్తుంది.

ముఖ్య విషయం ఏంటంటే ఈ సూప్ లో క్యాలరీలు తక్కువ, గుర్తుంచుకోవల్సిన విషయం ఏంటంటే నూడిల్స్ ను ఓవర్ గా ఉడికించడం లేదా ఫ్రై చేయడం చేయకూడదు.

 ఇండో చైనీస్ మ్యాంచో సూప్ ఇండో చైనీస్ మ్యాంచో సూప్

#3 మెక్సికన్ టార్టిల్లా సూప్

#3 మెక్సికన్ టార్టిల్లా సూప్

ఫుడ్ లవర్స్ కు మెక్సికన్ స్టైల్ ఫుడ్స్ అత్యంత ప్రీతకరమైనది, ఎందుకంటే మెక్సికన్ ఫుడ్స్ లో (జలపెనోస్, అవొకాడో, మరియు టమోటిల్లోస్)వంటివి జోడిస్తారు . మరియు ఈ సూప్ అంత డిఫరెంట్ గా ఉండదు. టార్టిల్లా కార్న్ చిప్స్, వెజిటేబుల్స్ మరియు చికెన్ తో ఈ సూప్ ను తయారుచేస్తారు. క్లాసిక్ స్టైల్ ఏంటంటే మెక్సిక్ కన్ చికెన్ సూప్.

#4 చికెన్ మష్రుమ్ సూప్

#4 చికెన్ మష్రుమ్ సూప్

చికెన్ మష్రుమ్ సూప్చికెన్ మష్రుమ్ సూప్

#5 పెనాంగ్ లెక్సా సూప్

#5 పెనాంగ్ లెక్సా సూప్

క్లాసిక్ పెనాంగ్ లెక్సా సూప్ ఎక్కువగా సౌత్ ఈస్ట్ దేశాలైన మలేషియా, సింగపూర్, ఇండోనోషియ, మరియు థాయ్ లాండ్ దేశాలు ఎక్కువగా తయారుచేసుకుంటారు. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ ఉన్నాయి. మెదటి పద్దతిలో కోకనట్ మిల్క్ ను ఉపయోగించి తయారుచేసుకుంటారు ఇక రెండవ పద్దతిలో క్యాలరీ ఎక్కువైన చింతపండు పులుసుతో రుచికరంగా తయారుచేసుకుంటారు. ఈ సూప్ లో చేపలను కూడా చేర్చుతారు.

#6 అల్లం వెజిటేబుల్ సూప్

#6 అల్లం వెజిటేబుల్ సూప్

అల్లంలో అనేక ఔషధగుణాలున్నాయి. దీనితో సూప్ తయారుచేసుకుని తాగితే శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దాంతో బరువు తగ్గడం సులభం అవుతుంది.

అల్లం సూప్అల్లం సూప్

#7 చికెన్ నూడిల్ సూప్

#7 చికెన్ నూడిల్ సూప్

చికెన్ నూడిల్ సూప్ రిసిపిచికెన్ నూడిల్ సూప్ రిసిపి

#8 టమోటో సూప్

#8 టమోటో సూప్

టమోటో సూప్ టమోటో సూప్

#9 బ్రొకోలీ సూప్

#9 బ్రొకోలీ సూప్

బ్రొకోలీ సూప్ హెల్త్ బెనిఫిట్స్బ్రొకోలీ సూప్ హెల్త్ బెనిఫిట్స్

English summary

Top 10 Best Soups for Weight Loss

Top 10 Best Soups for Weight Loss ,Here are 10 best soups for weight loss that you should definitely add to your daily routine. Why? Because they will fill you up fast but not add any calories to your body. Enjoy!
Desktop Bottom Promotion