For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్ఞానదంతాల గూర్చి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు !

జ్ఞానదంతాల గూర్చి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు !

|

తమ జీవితంలో దాదాపు ప్రతి ఒక్కరూ జ్ఞానదంతాల వల్ల కలిగే నొప్పిని అనుభూతి చెంది ఉంటారు. ఈ జ్ఞానదంతాలు ఏర్పడే క్రమంలో మీ చిగుళ్ళు ఎర్రబడటంతో పాటు, మీ దంత వైశాల్యం పరిమాణం చెందే క్రమంలో ఎదురయ్యే నొప్పితో పాటు రక్తస్రావం కూడా కావచ్చు.

"జ్ఞానదంతాలు" అంటే ఏమిటి ?

17 - 25 సంవత్సరాల మధ్య వయస్సు గల వారి నోటి దవడల మధ్యలో మూడవ సారి ఏర్పడే దంతాలు. ఈ దంతాలు మీ దవడ-ఎముకకు (jaw) అనుగుణంగా పైకి కదులుతూ, మీ చిగుళ్ళు సరైన వరుస క్రమానికి వేరు చేసినట్లుగా ఉంటుంది.

ఈ జ్ఞానదంతాలు వల్ల కలిగే బాధ ఒక్క వ్యక్తికి - ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరికి దీని వల్ల ఏర్పడే నొప్పి చాలా రోజుల వరకు కొనసాగుతూ ఉండవచ్చు (లేదా) మరికొంతమందికి కొన్ని రోజుల్లో మాత్రమే నొప్పిగా ఉండవచ్చు.

Wisdom Tooth Pain: Important Things You Need To Know

జ్ఞానదంతాలు ఏర్పడటం వల్ల కలిగే నొప్పిని, చాలామంది దంతక్షయం కింద పొరబడతారు. కాబట్టి, ఈ జ్ఞానదంతాలు ఏర్పడటం వల్ల కలిగే నొప్పి గురించి మీరు ప్రతి విషయాన్ని తప్పక తెలుసుకోవాలి.

ఈ సంకేతాలు జ్ఞానదంతాల వల్ల కలిగే నొప్పి కాదని తెలియజేస్తాయి.

1. స్వీట్లు, శీతల పానీయాలు, ఐస్ క్రీం, వేడి పానీయాలు & చల్లటి గాలికి మృదువుగా ఉండే మీ పంటి చిగుళ్లు నొప్పికి గురయ్యే సంకేతం కావచ్చు.


2. మీరు తీపి పదార్థాలతో పాటు, చల్లని (లేదా) వేడి పదార్థాలను తీసుకున్న కొద్ది నిమిషాలకు వరకూ నిరంతరమైన పంటి నొప్పిని కలిగి ఉన్నట్లయితే అది పంటి నరాలకు సంబంధించిన సమస్యగా సూచించవచ్చు.

3. మీరు తినేటప్పుడు మీ నోటిలో కనిపించే పంటి రంద్రాలలో వల్ల మీకు నొప్పి కలగటానికి కారణం కావచ్చు.


ఈ వ్యాసంలో, మీ జ్ఞాన దంతాలను బాగా ఎలా మెరుగుపరచాలనే దానిపై "క్లోవ్ డెంటల్ - డాక్టర్. రబియా అన్సారీ", కొన్ని చిట్కాలను సూచించారు. అవి

1. జ్ఞానదంతాలు మీకు ఎందుకు బాధాకరంగా ఉంటుంది ?

1. జ్ఞానదంతాలు మీకు ఎందుకు బాధాకరంగా ఉంటుంది ?

ఈ జ్ఞానదంతాలు నోటిలో మూడవ ప్రక్రియలో ఏర్పడే చిట్టచివరి దంతాలు, ఇది నోటి చర్మాన్ని తోకులుకుంటూ ఏర్పడుతుంది. అలా ఇది పెరగడానికి తక్కువ స్థలాన్ని కలిగి లేకపోవడం వల్ల మీకు చాలా బాధాకరమైన నొప్పి ఎదురవుతుంది. ఈ జ్ఞానదంతాలు సరైన క్రమంలో పెరగవు కావున ఇది ముందు ఉన్న పళ్ళకు బాధాకరంగా మారుతుంది. ఈ పరిస్థితి వల్ల మీకు కలిగే నొప్పితో పాటు వాపును, మంటను, చెడు రుచి & చెడు శ్వాస ఎదురవడానికి కూడా కారణమవుతుంది.

2. ఈ జ్ఞానదంతాలను మీరు ఎప్పుడు తొలగించాలి ?

2. ఈ జ్ఞానదంతాలను మీరు ఎప్పుడు తొలగించాలి ?

ఈ జ్ఞానదంతాలు సరైన దిశలో సవ్యంగా రాలేనప్పుడు, మరియు జ్ఞానదంతాలు ఏర్పడే క్రమంలో, దాని ముందు ఉన్న వరుసలో సక్రమంగా ఉన్న పళ్లను నెట్టి వేయడం వల్ల కలిగే తీవ్రమైన నొప్పి & అసౌకర్యం కలగడం వల్ల మీరు ఈ పళ్ళను తొలగించాల్సిన అవసరం ఉంది.

3. మీరు ఏ ఆహారాన్ని తీసుకోవాలి - ఏ ఆహారానికి దూరంగా ఉండాలి ?

3. మీరు ఏ ఆహారాన్ని తీసుకోవాలి - ఏ ఆహారానికి దూరంగా ఉండాలి ?

ఈ విషయంలో మీరు మృదువైన ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల మీ పంటి నొప్పి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మీ పంటినొప్పిని ఎక్కువ చేసే తీపి పదార్ధాలకు దూరంగా ఉండటం కూడా చాలా మంచిది.

4. మీ పంటినొప్పిని నివారించడానికి పాటించవలసిన కొన్ని ఇంటి చిట్కాలు

4. మీ పంటినొప్పిని నివారించడానికి పాటించవలసిన కొన్ని ఇంటి చిట్కాలు

మీరు మీ దంతాలను శుభ్రం చేసుకోవాల్సి వస్తే రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. మీ పంటి బాధ నుంచి ఉపశమనం కలిగించే వెచ్చని సెలైన్తో మీ నోటిని శుభ్రం చేసుకోవాలి (లేదా) దంత వైద్యుడి సూచించిన మౌత్-వాష్ను మాత్రమే మీ నోటిని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించండి. పసుపు, వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి పదార్ధాలు మీ నోటి వాపులను సమర్థవంతంగా తగ్గించగలిగే యాంటీఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ను కలిగి ఉంది. ఇలాంటి ఇంటి చిట్కాలను మీరు తప్పక ప్రయత్నించండి.

5. జ్ఞానదంతాలు వృద్ధి చెందే సమయంలో మీరు చేయకూడని & చేయవలసిన పనులు ఏమిటి ?

5. జ్ఞానదంతాలు వృద్ధి చెందే సమయంలో మీరు చేయకూడని & చేయవలసిన పనులు ఏమిటి ?

ఈ జ్ఞానదంతాలు వృద్ధి చెందే సమయంలో మీరు తప్పక దంతవైద్యుడిని సందర్శించి, మీ చిగుళ్ళను పూర్తిగా తనిఖీ చేయించండి. జ్ఞానదంతాలు వృద్ధిచెందే సమయంలోనే మీరు సరైన చర్యలు తీసుకోకపోవటం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెందే అవకాశం ఉన్న కారణంగా మీకు దంతక్షయం ఏర్పడవచ్చు. ఈ సమస్య నుండి బయట పడటం కోసం దంతవైద్యులను సంప్రదించి వారు సూచించే సలహాలు పాటించడం చాలా మంచిది.

6. పంటినొప్పిని తగ్గించే చిట్కాలు !

6. పంటినొప్పిని తగ్గించే చిట్కాలు !

మీరు మొట్టమొదటిగా ఒక దంత వైద్యుడిని సందర్శించడం మొదటి పాటించవలసిన చిట్కా ! ఒకవేళ దంతవైద్యుడు జ్ఞానదంతాలను తొలగించాల్సిన అవసరం ఉందని సూచిస్తే మీరు తప్పక తొలగించాలి. అంతేకాకుండా, మీరు భరించే ఈ పంటి నొప్పి నుంచి బయటపడటానికి గోరువెచ్చని నీరు + ఉప్పు కలిపిన నీటితో మీ నోరును శుభ్రం చేసుకోవలసిందిగా మేము సిఫారస్ చేస్తున్నాము. మీ జ్ఞానదంతాల పరిరక్షణ కోసం నంబింగ్ జెల్ను కూడా వాడవచ్చు.

7. ఏ వయసులో ఈ జ్ఞానదంతాలు ఏర్పడతాయి & వృద్ధిచెందుతాయి ?

7. ఏ వయసులో ఈ జ్ఞానదంతాలు ఏర్పడతాయి & వృద్ధిచెందుతాయి ?

సాధారణంగా ఒక వ్యక్తి యొక్క వయస్సు 18-25 మధ్యలో ఉన్నప్పుడు ఈ జ్ఞానదంతాలు ఏర్పడేవిగా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ జ్ఞానదంతాలు శాశ్వతమైనవిగా ఉంటాయి.

8. ఈ జ్ఞానదంతాలను కొందరు ఎందుకు పొందలేరు?

8. ఈ జ్ఞానదంతాలను కొందరు ఎందుకు పొందలేరు?

మొట్టమొదటిగా చెప్పాలంటే, నోటి లోపల తక్కువ స్థలం ఉన్న కారణంగా, ఇది ఆవిర్భవించదు. రెండవది, ఈ జ్ఞానదంతాలు ఆహారాన్ని నమలడం కోసం ఉపయోగించబడటం లేదు కాబట్టి, అవి పూర్తిగా అదృశ్యం కావచ్చు.

9. ఈ జ్ఞానదంతాలు ఎక్కువగా పాడైపోవడానికి గల కారణాలు ఏమిటి ?

9. ఈ జ్ఞానదంతాలు ఎక్కువగా పాడైపోవడానికి గల కారణాలు ఏమిటి ?

మన నోటి చిట్టచివరన ఈ జ్ఞానదంతాలు ఏర్పడటం వల్ల వాటిని చేరుకోవడానికి & శుభ్రం చేయడానికి చాలా కష్టమవుతారు. ఇలా మన పళ్లు ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశమును మరింత కల్పిస్తుంది.

English summary

Wisdom Tooth Pain: Important Things You Need To Know

The wisdom tooth is the third molar and process of its eruption can be sometimes very painful, due to the shortage of space. The most important thing to do during the growth of wisdom tooth is to visit a dentist and get your oral cavity thoroughly checked. Consume soft foods like mashed potatoes, soups, milkshakes or porridge to avoid pressure on the teeth.
Desktop Bottom Promotion