For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరి నీళ్లతో అంగ స్తంభన సమస్యకు చెక్, ఆ సామర్థ్యం బాగా పెరుగుతుంది

కొబ్బరి నీటిని తాగితే ఎలక్ట్రోలైట్ల సమతుల్యత ఏర్పడుతుంది. అలాగే గుండెకు కావాల్సినంత రక్త సరఫరా సక్రమంగా సాగుతుంది. అలాగే ఆ సమయంలో పురుషాంగానికి కావాల్సినంత రక్తం అందుతుంది. రక్త ప్రసరణ బాగుంటేనే అంగ స

|

కొబ్బరి నీళ్లు తాగితే చాలా మంచిది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాస్త నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు తాగితే కాస్త ఉపశమనం లభిస్తుంది. అయితే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా మగవారికి కొబ్బరి నీళ్లు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. పురుషులకు అంగ స్తంభన సమస్య ఉంటుంది. కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే ఆ సమస్య నుంచి సహజంగా బయటపడొచ్చు.

పురుషాంగం గట్టిపడాలంటే

పురుషాంగం గట్టిపడాలంటే

సహజంగా పురుషాంగం గట్టిపడాలన్నా అంగస్తంభన (ఈడీ) సమస్య నుంచి బయటపడేందుకు కొబ్బరి నీళ్లు చాలా మేలు చేస్తాయి. అంగ స్తంభన సమస్యతో బాధపడే వారు కొందరు పెనిస్ పంపింగ్ అనే దాన్ని ఉపయోగిస్తుంటారు.

సామర్థ్యాన్ని పెంచుకుంటారు

సామర్థ్యాన్ని పెంచుకుంటారు

అలా కొందరు అంగ స్తంభన సమస్య ఉన్న వారు క్రుత్రిమంగా సెక్స్ సామర్థాన్ని పెంచుకుంటారు. కానీ ఇలా చేయడం ద్వారా సహజ లైంగిక సామర్థ్యం రాదు. దీని వల్ల బాడీ మరింత వీక్ అయి సమస్య పెరిగిపోతుంది. అయితే కొన్ని పరిశోధనల్లో తేలింది ఏమిటంటే... మీరు తరుచూ కొబ్బరి నీటిని తాగితే ఆరోగ్యంతో పాటు సెక్స్ సామర్థ్యం కూడా పెరుగుతుంది.

రక్తప్రవాహానికి సహాయపడుతుంది

రక్తప్రవాహానికి సహాయపడుతుంది

కొబ్బరి నీటిని తాగితే ఎలక్ట్రోలైట్ల సమతుల్యత ఏర్పడుతుంది. అలాగే గుండెకు కావాల్సినంత రక్త సరఫరా సక్రమంగా సాగుతుంది. అలాగే ఆ సమయంలో పురుషాంగానికి కావాల్సినంత రక్తం అందుతుంది. రక్త ప్రసరణ బాగుంటేనే అంగ స్తంభన సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.

సోడియం ఎక్కువగా ఉంటుంది

సోడియం ఎక్కువగా ఉంటుంది

సోడియం ఈడీ మద్దతుకి చాలా ముఖ్యం, ఎందుకంటే కండరాలు ఒప్పించటానికి మరియు శరీరం లోపల నీటిని మరియు ద్రవాలను కదిలిస్తుంది. కొబ్బరి నీటితో సరిపోయే మొత్తం సోడియం నీటిని కలిగి ఉంటుంది, అది తో నాకు ద్రావణంలో సహాయపడుతుంది.

Most Read :మీ ప్రేయసి, భార్య, ప్రియుడు, భర్త మరొకరితో సంబంధం పెట్టుకుని మోసం చేస్తుంటే ఎలా తెలుసుకోవాలిMost Read :మీ ప్రేయసి, భార్య, ప్రియుడు, భర్త మరొకరితో సంబంధం పెట్టుకుని మోసం చేస్తుంటే ఎలా తెలుసుకోవాలి

మెగ్నీషియం

మెగ్నీషియం

కొబ్బరి నీళ్లలో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా అంగస్తంభన సమస్య నుంచి బయటపడొచ్చు. తరుచూ కొబ్బరి నీళ్లను తాగితే మీ శరీరానికి కావాల్సినంత మెగ్నీషియం అందుతుంది.

పొటాషియం

పొటాషియం

కొబ్బరి నీళ్లతో పొటాషియం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది కూడా మీ అంగం గట్టిపడేందుకు పురుషాంగానికి కావాల్సినంత రక్తం అందేందుకు సాయం చేస్తుంది.

English summary

Drinking Coconut Water Will Help Erectile Dysfunction

drinking coconut water will help erectile dysfunction
Desktop Bottom Promotion