For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆడవారిలో మగవారి లక్షణాలు కనిపించడానికి కారణం అదే

పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ బారిన పడిన మహిళల్లో చాలా రకాల మార్పులు కనిపిస్తాయి. వారి బాడీలో ఆండ్రో జెన్‌ అనే ఒక మగవారికి సంబంధించిన హార్మోన్ ఎక్కువగా వ్యాపిస్తుంది. దీంతో మగవారికి ఉండే కొన్ని ల

|

పాలిసిస్టిక్ అండాశయ సిండ్రోమ్ (పీసీఓఎస్) మహిళల హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మహిళల బాడీలో పురుషుల హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. అలాగే రుతుక్రమం సరిగ్గా రాదు. గర్భం పొందండం కూడా కష్టమే. కొందరు మహిళలలకు రుతుక్రమం సక్రమంగా వచ్చినా కొన్ని విషయాల్లో ఇబ్బందిపడుతుంటారు.

PCOS అంటే ఏమిటి?

PCOS అంటే ఏమిటి?

పిసిఒఎస్ అనేది ఆడపిల్లలు యుక్తవయస్సులో ఉన్నప్పటి నుంచి (15 నుంచి 44 ఏళ్ల వయస్సులో) మొదలై మధ్య వయస్సు వచ్చే వరకు హార్మోన్లలో ఏర్పడే సమస్య. 2.2 నుంచి 26.7 శాతం మధ్య ఆడవారు ఈ ఏజ్ లోనే ఈ సమస్య బారినపడుతున్నారు.

చాలామంది స్త్రీలకు పీసీఓస్ అంటే అస్సలు తెలియదు. పిసిఒఎస్ తో బాధపడుతున్న 70 శాతం మంది మహిళలు కనీసం పరీక్షలు కూడా చేయించుకోవడం లేదని ఒక సర్వేలో తేలింది.

లక్షణాలు

లక్షణాలు

పీరియడ్స్ వచ్చినప్పుడు తెల్ల సొన మాదిరిగా కనిపించడం. అలాగే బ్లడ్ కాస్త ముక్కలుముక్కలుగా రావడం. ఇవన్నీ పీసీఓఎస్‌ లక్షణాలు.

రక్తస్రావం

రక్తస్రావం

పీసీఓస్ గురైన మహిళలకుపీరియడ్స్ అప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది.

మగవారికి సంబంధించిన హర్మోన్

మగవారికి సంబంధించిన హర్మోన్

పాలిసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ బారిన పడిన మహిళల్లో చాలా రకాల మార్పులు కనిపిస్తాయి. వారి బాడీలో ఆండ్రో జెన్‌ అనే ఒక మగవారికి సంబంధించిన హార్మోన్ ఎక్కువగా వ్యాపిస్తుంది. దీంతో మగవారికి ఉండే కొన్ని లక్షణాలు వారికి వస్తాయి.

Most Read :ఛాతీ, తొడలు, పొట్టపై ఏర్పడే చారలు, ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ తొలగించుకునేందుకు చిట్కాలు,Most Read :ఛాతీ, తొడలు, పొట్టపై ఏర్పడే చారలు, ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ తొలగించుకునేందుకు చిట్కాలు,

అధిక బరువు

అధిక బరువు

చాలామంది మహిళలు పాలిసిస్టిక్‌ఒవేరియన్‌ సిండ్రోమ్‌ (పీ సీ ఓ ఎస్‌) తో ఇబ్బందిపడుతుంటారు. దీని బారిన మహిళలు అధిక బరువు పెరుగుతారు.అలాగే బాడీలో హార్మోన్లలలో కూడా చేంజ్ వస్తుంది.

పింపుల్స్

పింపుల్స్

ఎక్కువగా గడ్డానికి సమీపంలో పింపుల్స్ అవుతాయి. అలాగే పెదాలపై గడ్డం కింద కొన్ని అవాంఛిత రొమాలు ఏర్పడుతాయి. ఇక నెలసరి విషయంలో కూడా ఇబ్బందులు ఏర్పడుతాయి.

ఇబ్బందులు

ఇబ్బందులు

ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్యూచర్ లో చాలా ఇబ్బందులుపడుతారు. ముఖ్యంగా అండం సరిగ్గా విడుదల కాకపోవొచ్చు. దీంతో గర్భం దాల్చలేరు.

గర్భందాల్చినా

గర్భందాల్చినా

అండం సరిగ్గా విడుదల కాకపోవడం వల్ల ఒవవేళ గర్భం దాల్చినా గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. అలాగే గర్భందాల్చితే కొన్ని రకాల వ్యాధుల బారినపడే అవకాశం ఉంది.

ప్రసవం తర్వాత ఆడవారు స్లిమ్ గా మారాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి, లావు కావడానికి కారణం అదేప్రసవం తర్వాత ఆడవారు స్లిమ్ గా మారాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి, లావు కావడానికి కారణం అదే

షుగర్ బీపీ

షుగర్ బీపీ

షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. పీసీఓఎస్‌ కు గురైతే ఆడవారిలో ఈస్ట్రోజెన్ హర్మోన్ ఒక రేంజ్ లో పెరిగిపోతుంది.

క్యాన్సర్

క్యాన్సర్

దీంతో ఫ్యూచర్ లో గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. పెళ్లికాని అమ్మాయిలు ఎక్కువగా పీసీఓఎస్‌ బారిన పడుతుంటారు. అలాంటి వారు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే కొన్ని రకాల ట్రీట్ మెంట్స్ చేస్తారు. ఈ వ్యాధి తగ్గడానికి ప్రెగ్నెంట్ అయ్యే వరకు కొన్ని ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండాలి.

ఆహారం

ఆహారం

ఇక రోజూ తినే ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఎక్కువగా ఫైబర్, పీచు ఎక్కువగా ఉండే పౌష్టికాహారాలు తీసుకోవాలి.

వ్యాయామాలు

వ్యాయామాలు

రోజూ వ్యాయామం చేస్తే చాలా మంచిది. దీని వల్ల బాడీలోని హార్మోన్లు మళ్లీ బ్యాలెన్స్ అవుతాయి.

English summary

Polycystic Ovary Syndrome (PCOS) Symptoms, Causes

Polycystic Ovary Syndrome (PCOS) Symptoms Causes
Desktop Bottom Promotion