For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భార్యకు జలుబు చేసినప్పుడు ఆమెతో సెక్స్ లో పాల్గొనవచ్చా? పాల్గొంటే ఏమవుతుంది?

|

సాధారణంగా చాలా మంది ఇబ్బంది పడే అనారోగ్య సమస్యల్లో ఒకటి జలుబు. ఇంట్లో ఎవరికైనా జలుబు చేస్తే అది మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్లు తుమ్మడం వల్ల పక్కవారికి కూడా జలుబు వస్తూ ఉంటుంది. ఇంట్లోనే కాదు బయట ఎక్కడైనా మన పక్క వారు తుమ్మితే వారి నుంచి మనకు జలుబు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే మరి మీ భార్య లేదా భర్తకు జలుబు చేస్తే వారితో ఆ సమయంలో సెక్స్ లో పాల్గొంటే మీకు కూడా జలుబు వచ్చే అవకాశం ఉంది.

వ్యాపించే అవకాశం ఉంది

వ్యాపించే అవకాశం ఉంది

జలుబు చేసినప్పుడు సెక్స్ లో పాల్గొంటే మీ భాగస్వామి ద్వారా మీకు జలుబు వచ్చే అవకాశం ఉంది. వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అవకాశం ఉంది. మీరు ఆ సమయంలో అందులో నిమగ్నమైనప్పుడు సడెన్ గా మీ భాగస్వామి తుమ్మితే ఆ తుంపరలు మీ చేతిపై పడడం లేదా మీ శరీరంపై పడడం వల్ల మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ముద్దులు పెట్టుకోవడం వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి జలుబు వస్తుంది.

ఎంతకాలం ఉంటుంది

ఎంతకాలం ఉంటుంది

మీ భాగస్వామి జలుబు వచ్చినప్పుడు మీరు సెక్స్ లో పాల్గొంటే ఒక వేళ వారి నుంచి సంక్రమించే వైరస్ 24 గంటల వరకు మీలో ఉంటుంది. అలాగే మీ దుస్తులపై ఆ వైరస్ తాలుకా బ్యాక్టిరియా 15-30 నిమిషాలు ఉంటుంది. అలాగే మీ మంచం మీద ఉండే బెడ్స్ పై కూడా 1-2 గంటల వరకు ఆ వైరస్ ఉంటుంది.

సెక్స్ చేసుకోవడం మంచిదేనా

సెక్స్ చేసుకోవడం మంచిదేనా

జలుబు చేసినప్పుడు సెక్స్ చేసుకోవడం మంచిదేనా అని అనుకుంటూ ఉంటారు.దాదాపు జలుబు చేసినప్పుడు అందులో పాల్గొనగకపోవడమే మంచిది. దాదాపు ఆరడగుల వరకు వైరస్ వ్యాపిస్తుంది. సెక్స్ లో పాల్గొనేటప్పుడు ఇద్దరి తనువులు కలిసిపోతాయి. అందువల్ల ఈజీగా వైరస్ సంక్రమిస్తుంది. కాబట్టి జలుబు చేసినప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ పాల్గొనకూడదు.

సెక్స్ చేసుకునేటప్పుడు

సెక్స్ చేసుకునేటప్పుడు

సాధారణంగా సెక్స్ చేసుకునేటప్పుడు ముద్దులుపెట్టుకోవడం కామన్. కొందరు పెదాలపై, వాటి లోపల కూడా పెట్టుకుంటూ ఉంటారు. దీంతో లాలాజలం ఒకరి నుంచి మరొకరి నోట్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో జలుబుకు సంబంధించిన వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

Most Read :ఆ సమయంలో కలయిక జరిగితే కచ్చితంగా గర్భం వస్తుంది, ఎలాంటి అమ్మాయినైనా నెలరోజుల్లో నెల తప్పించొచ్చు

మందులు వాడండి

మందులు వాడండి

వీలైనంత వరకు ఆ సమయంలో మీరు కచ్చితంగా అందులో పాల్గొనాలనుకుంటే జలుబును నివారించే మందుల్ని వాడండి. అవి వేసుకుని పాల్గొంటే కొంత మేరకు ఒకరి నుంచి మరొకరికి అది సంక్రమించకపోవొచ్చు.

అప్పటికప్పుడే రాకపోవొచ్చు

అప్పటికప్పుడే రాకపోవొచ్చు

చాలా మంది మాకు జలుబు వచ్చినా కూడా సెక్స్ లో పాల్గొన్నా కూడా మాకు జలుబు రాలేదని మీరనొచ్చు. అయితే వెంటనే అది సంక్రమించకపోయినా వారంలోపు కచ్చితంగా సెక్స్ లో పాల్గొన్న వారికి జలుబు వస్తుంది. జలుబు వచ్చిన మీ భాగస్వామితో దాదాపు వారం రోజుల పాటు సెక్స్ లో పాల్గొనకుండా ఉండడమే మంచిది.

ఓరల్ సెక్స్ వద్దు

ఓరల్ సెక్స్ వద్దు

చాలా మంది దంపతులు ఎక్కువగా ఓరల్ సెక్స్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో నోరు ప్రధాన పాత్ర వహించాల్సి వస్తుంది. అయితే జలుబుతో బాధపడే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓరల్ సెక్స్ చేసుకోకూడదు.

కచ్చితంగా చేసుకోవాలనుకంటే

కచ్చితంగా చేసుకోవాలనుకంటే

మీరు మీ భర్త లేదా భార్యకు జలుబు చేసినా కూడా కచ్చితంగా సెక్స్ లో పాల్గొనాలనుకుంటే వారి ముఖానికి మాస్క్ వేసి సెక్స్ లో పాల్గొంటే మంచిది. ఆ సమయంలో యోనిలో పురుషాంగం పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులురావు. కానీ అనుకోకుండా నోటిలోకి నోరు వెళ్లిపోతుంది. ముఖంపైకి పెదాలు వెళ్లిపోతాయి. చుంబనాల్లో మునిగితేలిపోతారు. అందువల్ల మీ భార్య లేదా భర్త ముఖానికి మాస్క్

వేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే జలుబు బారినపడ్డ వారు టీకాలు కూడా వేయించుకోవాలి.

Most Read :కామంతో కళ్లు మూసుకుపోయాయి.. శారీరక సుఖం కోసం మేకను కూడా వదలలేదు

పెద్ద సమస్యే

పెద్ద సమస్యే

చిన్నసమస్యగా భావించకండి. సాధారణంగా జలుబు రావడం అంత పెద్ద సమస్యగా కాదు కదా మీరు దీన్ని ఎందుకంతా పెద్ద సమస్యగా చెబుతున్నారనుకోకండి. సెక్స్ చేసుకునేటప్పుడు ప్రబలే వైరస్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. దాని వల్ల వివిధ రకాల జబ్బుల బారినపడే అవకాశం ఉంటుంది.

English summary

Should you have sex when your husband had cold

With the changing season, we are sure all of you must have caught flu at least once till now. Though the season is now settling down but still the flu cases aren't easy to beat down. Be it in public transport or at the office, you can catch it anywhere. But have you ever thought what if you or your partner get down with cold and still wish to have some action? Sounds normal? But maybe it is not. Read on to know if it is safe to have sex while you are down with flu.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more