For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ రాత్రి వైన్ తాగితే చాలా ప్రయోజనాలు, యవ్వనంగా ఉండొచ్చు, ఆ వ్యాధులేమీ రావు, ఆ శక్తి పెరుగుతుంది

రోజూ ఒక గ్లాస్ వైన్ తాగే వారు ఎప్పుడూ యవ్వనంగా ఉండడంతో పాటు ఎలాంటి చర్మ సంబధిత వ్యాధుల బారినపడరు. వైన్ తాగడం వల్ల మీ చర్మంపై బయట ఎండకు తిరిగినా సూర్యరశ్మి ప్రభావం అంతగా పడదు.స్పానిష్ కు చెందిన జర్నల

|

రోజూ వైన్ తాగితే ఏమవుతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అలా తాగితే ఆరోగ్యం పాడవుతుందని కొందరు, ఆరోగ్యంగా ఉంటామని కొందరు అనుకుంటూ ఉంటారు. అయితే కొన్ని పరిశోధనల్లో తేలిన మేరకు వైన్ కు చాలా రోగాల నుంచి కాపాడే శక్తి ఉంది.

బ్లాక్బెర్రీ, వోట్స్ లాంటి వాటితో తయారు చేసే వైన్స్ లో ఆరోగ్యానికి మంచి చేసే కార్బనెట్ ఎక్కువగా ఉంటుంది. వైన్ అనేది దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదం చేస్తుంది. రెడ్ వైన్ హెల్త్ కు చాలా బెస్ట్. జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ ప్రకారం వైట్ వైన్ కూడా ఆరోగ్యానికి మంచి చేస్తుంది.

బీసీ 6000 సమయంలో

బీసీ 6000 సమయంలో

బీసీ 6000 సమయంలో అప్పటి జనాలు ఎక్కువగా వైన్ తాగడాన్ని బాగా ఇష్టపడేవారు. అప్పట్లో వాళ్లకు వైన్ అంటే ప్రాణం. అది లేకుంటే ఉండేవాళ్లు కాదు. అలాగే ఎంతో ఆరోగ్యంగా కూడా ఉండేవారు. ఈజిప్షియన్లు వైన్ ను ఔషధంగా కూడా ఉపయోగించారు. రెడ్ వైన్ గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

ఆమ్లజనకాలు

ఆమ్లజనకాలు

రెడ్ వైన్ లో ఉండే ఆమ్లజనకాలు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా చేయగలవు. అయితే రోజూ రాత్రి ఒక గ్లాస్ వైన్ తాగితే మేలు కానీ అదేపనిగా వైన్ తాగకండి. అలా చేస్తే మీరు అనారోగ్య బారిన పడాల్సి వస్తుంది. మితంగా వైన్ తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఒక్కసారి చూడండి.

ఎక్కువ కాలం జీవిస్తారు

ఎక్కువ కాలం జీవిస్తారు

వైన్ తాగితే ఉండే మొదటి బెన్ ఫిట్ ఎక్కువ కాలం బతకడం. మీరు రోజూ రాత్రిపూట ఒక గ్లాస్ వైన్ తాగితే చాలు మీ ఆయుష్షు పెరుగుతుంది. రెగ్యులర్ వైన్ తాగేవారు బీర్ లేదా ఇతర మద్యం తాగేవారి కంటే 34 శాతం తక్కువగా మరణిస్తారు.

Most Read :రోజూ సెక్స్ లో పాల్గొంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు, మగవారికి సుఖంతో పాటు మంచి లాభాలున్నాయిMost Read :రోజూ సెక్స్ లో పాల్గొంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు, మగవారికి సుఖంతో పాటు మంచి లాభాలున్నాయి

యవ్వనంగా ఉంటారు

యవ్వనంగా ఉంటారు

అంతేకాదు చాలా ఏళ్ల పాటు మీరు యవ్వనంగా కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు నిర్దారించారు.

వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనపడకుండా

వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనపడకుండా

రెడ్ వైన్ లో ఉండే రెస్వెట్రాల్ అది తాగేవారిలో వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనపడకుండా చేయగలవు. మీరు రెగ్యులర్ గా వైన్ తాగుతుంటే ఈ ప్రయోజనాన్ని పొందుతారు. ఒకవేళ వైన్ తాగకపోతే ద్రాక్ష, బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్ వంటివి రోజూ తిన్నా చాలు అంతే ప్రయోజనాలు పొందగలరు.

రెస్వెట్రాల్ శరీరంలో వృద్ధాప్య ఛాయలు లేకుండా చేయగలదు. ఎక్కువ కాలం బతికేలా చేయగలదు. అందువల్ల మంచి వైన్ ను రోజూ తాగడం తప్పేమీ కాదు. ఆరోగ్యం బాగుంటుంది.

సూర్యరశ్మి చర్మంపై పడదు

సూర్యరశ్మి చర్మంపై పడదు

రోజూ ఒక గ్లాస్ వైన్ తాగే వారు ఎప్పుడూ యవ్వనంగా ఉండడంతో పాటు ఎలాంటి చర్మ సంబధిత వ్యాధుల బారినపడరు. వైన్ తాగడం వల్ల మీ చర్మంపై బయట ఎండకు తిరిగినా సూర్యరశ్మి ప్రభావం అంతగా పడదు.

స్పానిష్ కు చెందిన జర్నల్ ఆఫ్ అగ్రికల్ ఫుడ్ అండ్ కెమిస్ట్రీ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

Most Read :గరుడ పురాణం ప్రకారం వాళ్ల ఇళ్లలో అన్నం తినకూడదు, వ్యభిచారిణి, దొంగలు ఇలా చాలా మంది ఇళ్లలో తినొద్దుMost Read :గరుడ పురాణం ప్రకారం వాళ్ల ఇళ్లలో అన్నం తినకూడదు, వ్యభిచారిణి, దొంగలు ఇలా చాలా మంది ఇళ్లలో తినొద్దు

వైన్ తాగుతూ ఎండలో ఎంజాయ్

వైన్ తాగుతూ ఎండలో ఎంజాయ్

సాధారణంగా చర్మంపై యూవీ కిరణాలు పడితే స్కిన్ కాస్త పాడయ్యే అవకాశం ఉంటుంది. అయితే వైన్ లో ఉండే కొన్ని రకాల ఫ్లేవానాయిడ్స్ మీ చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడగలవు. అందువల్ల ఎప్పుడైనా మీరు బీచ్ కు వెళ్లినప్పుడు వైన్ తాగుతూ ఎండలో ఎంజాయ్ చేయండి. మీ చర్మంపై సూర్యకాంతి ప్రభావం పడదు.

హృదయ ఆరోగ్యాన్ని కాపాడగలదు

హృదయ ఆరోగ్యాన్ని కాపాడగలదు

రెడ్ వైన్ హృదయ ఆరోగ్యాన్ని కాపాడగలదు. అలాగే రెడ్ వైన్ లో ఉండే టానిన్లు గుండె జబ్బులకు వ్యతిరేకంగా పోరాడగలవు. వైన్ హెచ్ డీఎల్ కొలెస్ట్రాల్ ను పెంచగలదు. ఇది మంచి కొలెస్ట్రాల్. అది బాడీలో ఎంత ఎక్కువగా ఉంటే అంత మేలు. అధిక రక్తపోటు ఉన్న వారు రాత్రిపూట ఒక గ్లాస్ వైన్ తాగితే చాలు బీపీ కాస్త తగ్గుతుంది.

మధుమేహం తగ్గుతుంది

మధుమేహం తగ్గుతుంది

మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచే శక్తి వైన్ కు ఉంటుంది. షుగర్ తో బాధపడేవారు డాక్టర్ సలహాతో రోజూ ఒక గ్లాస్ వైన్ తాగడంమంచిది. రెగ్యులర్ గా వైన్ తాగే వారు టైప్ 2 డయాబెటీస్ బారిన 30 శాతం తక్కువగా పడుతున్నారని తేలింది. రోజూ రాత్రి రెడ్ వైన్ తాగితే షుగర్ బారినపడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

Most Read :శీఘ్ర వీర్య స్కలనం సమస్యపై అపోహలు, నిజాలు, భార్యతో కాకుండా వేరే వాళ్లతో అందులో పాల్గొంటేనే సమస్యMost Read :శీఘ్ర వీర్య స్కలనం సమస్యపై అపోహలు, నిజాలు, భార్యతో కాకుండా వేరే వాళ్లతో అందులో పాల్గొంటేనే సమస్య

గుండె జబ్బుల బారినపడే అవవకాశం

గుండె జబ్బుల బారినపడే అవవకాశం

టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారు ఎక్కువగా గుండె జబ్బుల బారినపడే అవవకాశం ఉంది. అయితే అనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ వారు నిర్వహించిన పరిశోధనప్రకారం టైప్ 2 డయాబెటీస్ వారు రోజూ రాత్రి రెడ్ వైన్ లేదంటే వైట్ వైన్ తాగి ఆరోగ్యంగా ఉంటున్నట్లు తేలింది. అంతేకాకుండా వీరిలో హెచ్ డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరగుతున్నట్లు పరిశోధకులు కనుకున్నారు. వైన్ తాగితే మీలో ఆ శక్తి కూడా బాగా పెరుగుతుందట. వైన్ తాగడం ఇలా చాలా ప్రయోజనాలున్నాయి.

English summary

What Happnes When You Drink 1 Glass Red Wine Every Night

Every Night? If you are someone who likes to enjoy a glass of wine often, here is some good news for you! Yes, drinking a glass of red wine, every night can help your
Desktop Bottom Promotion