For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేస్ మేకర్ అంటే ఏమిటి, ఇది పెట్టుకుంటే గుండె ఎలా కొట్టుకుంటుంది, ఎంతకాలం బతుకుతారు, ఎవరు వాడాలి

అలాగని గుండె వేగం తగ్గిన ప్రతి ఒక్కరికీ పేస్ మేకర్ ను అమర్చరు. ముందుగా పేషెంట్ కు రకకరాల పరీక్షలు చేసి తర్వాత డిసైడ్ చేస్తారు. గుండె కండరాలు మందంగా ఉంటేనే నదదీన్ని అమరుస్తారు. చాలా పరీక్షలు చేసి రోగిక

|

ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గుండె డైబ్బై సార్లు అలాగే రోజుకు లక్షకుపైగా ఎక్కువసార్లే కొట్టుకుంటుంది. అయితే వయస్సు పెరిగేకొద్దీ కొందరికి హ్రుదయ స్పందనలు కాస్త తగ్గుతాయి. అలా గుండె సరైన వేగంతో కొట్టుకోకపోతే డాక్టర్లు అన్ని రకాల పరీక్షలు చేసి ఒక పరికరం ఏర్పాటు చేస్తారు అదే పేస్ మేకర్.

What is a pacemaker Who Needs a Pacemaker

పేస్ మేకర్ ను బాడీలోల అమర్చుతారు. హ్రుదయ స్పందనలు సరిగ్గా ఉండేలా చేయగల పవర్ పేస్ మేకర్ ఉంటుంది. కొంతకాలం ఎక్కువగా బతికే అవకాశం ఉంటుంది. గుండె నిత్యం కొట్టుకుంటూనే ఉంటే మనం బతుకుతాం.

చిన్నపాటి ఎలక్ట్రానిక్‌ డివైజ్

చిన్నపాటి ఎలక్ట్రానిక్‌ డివైజ్

పేస్‌ మేకర్‌ అనేది ఒక చిన్నపాటి ఎలక్ట్రానిక్‌ డివైజ్. అరిథ్మియా బారినపడిన వారికి ఇది అమరుస్తుంటారు. దీన్ని శరరీరంలో అమర్చిన తర్వాత ఆరోగ్యవంతుల గుండె మాదిరిగానే వారి గుండె కూడా కొట్టుకుంటుంది.

పేస్ మేకర్ బ్యాటరీ ఆధారంగా పని చేస్తుంది. గుండె కొట్టుకోవడానికి కావాల్సినంత విద్యుత్‌ ప్రేరణల్ని కూడా పేస్ మేకర్ ఇస్తూ ఉంటుంది.

జనరేటర్ ఉంటుంది

జనరేటర్ ఉంటుంది

పేస్‌మేకర్‌ ఒక పల్స్‌ జనరేటర్ ఉంటుంది. అలాగే ఇందులో ఒక చిన్న ఎలక్ట్రానిక్‌ చిప్‌ కూడా ఉంటుంది. ఇక ఇందులో ఉండే బ్యాటరీ దాదాపు ఏడేళ్లకు పైన పని చేస్తుంది. ఈ పరికరంలో ఉండే లెడ్స్‌ గుండెలోని కండరాలు బాగా పని చేసేలా చేస్తాయి.

పేస్ మేకర్ ను అమర్చరు

పేస్ మేకర్ ను అమర్చరు

అలాగని గుండె వేగం తగ్గిన ప్రతి ఒక్కరికీ పేస్ మేకర్ ను అమర్చరు. ముందుగా పేషెంట్ కు రకకరాల పరీక్షలు చేసి తర్వాత డిసైడ్ చేస్తారు. గుండె కండరాలు మందంగా ఉంటేనే నదదీన్ని అమరుస్తారు. చాలా పరీక్షలు చేసి రోగికి అది కచ్చితంగా అవసరం అనుకుంటేనే దాన్ని అమర్చుతారు.

ఎలాంటి ఆహారాలు తినకూడదు

ఎలాంటి ఆహారాలు తినకూడదు

ఇది అమర్చేముందు ఎలాంటి ఆహారాలు తినకూడదు. ఛాతీలో కుడివైపుగానీ, ఎడమవైపుగానీ దీన్ని అమర్చుతారు. పేస్‌మేకర్‌ అమర్చుకున్న తర్వాత రోగి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు డాక్టర్ని కలవాలి. అలాగే పల్స్ రేట్ కూడా డాక్టర్లు పరిశీలించి చెబుతారు.

Most Read :వివాహితతో అక్రమ సంబంధం, యోనిలో పురుషాంగం ఇరుక్కుపోయింది, అల్లాడిపోయారు, అంతా బట్టబయలైంది (వీడియో

పేస్ మేకర్ ని అమర్చితే

పేస్ మేకర్ ని అమర్చితే

ఈ పేస్ మేకర్ ని అమర్చితే కూడా చాలా మంది గుండె తీసి గుండెపెట్టారని అనుకుంటూ ఉంటారు. గుండె వేగం కాస్త పెరిగి కొంత ఎక్కువకాలం బతికేందుకు ఏర్పాటు చేస్తారు ఈ పరికరాన్ని.

English summary

What is a Pacemaker and who needs

What is a pacemaker Who Needs a Pacemaker
Desktop Bottom Promotion