For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కలయిక అంటే భార్యలో భయం ఏర్పడానికి కారణం అదే, సిప్రిడోఫోబియా, ఈ వ్యాధి వస్తే భర్తపై అన్నీ అనుమానాలే

అయితే సిప్రిడోఫోబియా గురించి మీరు వైద్యుడితో కంటే ఎక్కువగా మీ భర్తతోనే చర్చించాలి. పెళ్లికి ముందే సంబంధాలున్నాయనే అనుమానం, చాలా రోజుల నుంచి మీ ఆయన శృంగారంలో పాల్గొంటున్నాడని సందేహం వల్ల మీలో భయం ఏర్ప

|

పెళ్లయిన చాలా మంది సిప్రిడోఫోబియాకు గురై ఉంటారు. కానీ ఈ వ్యాధి పేరు తెలియకపోవడంతో వారు దానికి గురయ్యారనే విషయం కూడా వారికి తెలియదు. ఈ వ్యాధి గురించి చాలా మందికి తెలియదు. పెళ్లి చేసుకున్న తర్వాత భాగస్వామితో సెక్స్ చేయాలంటే కొన్ని రకాల భయాలు మదిలో మెదలడమే ఈ వ్యాధి లక్షణాలు.

పెళ్లికి ముందు ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నారేమో అని భయపడడం అలాగే మీ భార్య లేదా భర్తకు సుఖవ్యాధులున్నాయమోననే సందేహం రావడం, కలయిక వల్ల మళ్లీ మీకు కూడా ఆ వ్యాధి సోకుందనే భయం ఉండడమే ఈ వ్యాధి లక్షణాలు. ఇలా చాలా మంది భయపడి ఉంటారు.

అందులో పాల్గొనాలంటే

అందులో పాల్గొనాలంటే

సిప్రిడోఫోబియా వల్ల భార్య లేదా భర్తతో సెక్స్ లో పాల్గొనాలంటేనే భయం వేస్తూ ఉంటుంది. లైంగిక వ్యాధులు సోకుతాయని అనిపిస్తుంటుంది. ఇలాంటి అనుమానాల వల్ల పెళ్లయిన తర్వాత సెక్స్ లో పాల్గొనాలంటే చాలా భయపడతారు. ఇలాంటి భయం ఎక్కువగా ఆడవారికే ఉంటుంది. దీంతో వారు పెళ్లయిన తర్వాత భర్తతో అంత త్వరగా సెక్స్ లో పాల్గొనరు. లోలోపల చాలా సతమతం అవుతూ ఉంటారు. జీవితం ఏమైపోతుందో అని బాధపడుతుంటారు.

 ఒకరకమైన భయం

ఒకరకమైన భయం

చాలా మంది అమ్మాయిలకు వారు విన్న కొన్ని స్టోరీల వల్లగానీ, వారు చూసిన కొన్ని వీడియోల వల్లగానీ వారిలో సెక్స్ అంటే ఒక రకమైన భయం నెలకొని ఉంటుంది. దీంతో మానసికంగా కుంగిపతారు. లైంగికజీవితం ఆసక్తి అస్సలుండదు.

లక్షణాలు

లక్షణాలు

సిప్రిడోఫోబియాతో ఇబ్బందులుపడేవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వారు ఎక్కువగా కంగారుపడుతుంటారు. గుండె దడ కూడా వారికి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అనుమానాలు కలుగుతుంటాయి. ప్రతి చిన్న విషయంపై వారు సందేహపడుతుంటారు. ఇలాంటి లక్షణాలున్న వారు ఎక్కువగా సిప్రిడోఫోబియా బారిన పడుతుంటారు.

Most Read :పొలంలో ఫేస్ బుక్ లో మెడికల్ స్టూడెంట్ తో చాటింగ్, హీరోయిన్లా ఉంది, చూశాక నోటి వెంట మాటలు రాలేదుMost Read :పొలంలో ఫేస్ బుక్ లో మెడికల్ స్టూడెంట్ తో చాటింగ్, హీరోయిన్లా ఉంది, చూశాక నోటి వెంట మాటలు రాలేదు

చికిత్స

చికిత్స

సిప్రిడోఫోబియాకు చికిత్స ఒక్కటే. ఆలోచనల్లో మార్పురావాలి. ప్రవర్తన మారాలి. అప్పుడే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. అందుకోసం ఈ వ్యాధికి గురైన వారికి కౌన్సెలింగ్ ఇప్పించాలి. అలాగే వారి ఆందోళన తగ్గేందుకు క్రమంగా కొన్ని రకాల మందుల్ని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది.

యోగా, ధ్యానం

యోగా, ధ్యానం

రెగ్యులర్ గా యోగా, ధ్యానం చేయడం వల్ల కూడా సిప్రిడోఫోబియా బారి నుంచి బయటపడొచ్చు. అలాగే భాగస్వామిపై నమ్మకం ఏర్పడేలా చేయాలి. సుఖ వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి, ఎలా వ్యాపించవనే విషయాలపై కూడా అవగాహన కల్పించాలి. అయినా కూడా మీ భాగస్వామి మీపై అనుమానపడుతుంటే వెంటనే సైకాలజిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లండి. లేదంటే సెక్సాలిజస్ట్ ని కలవండి.

భర్తతోనే మాట్లాడాలి

భర్తతోనే మాట్లాడాలి

అయితే సిప్రిడోఫోబియా గురించి మీరు వైద్యుడితో కంటే ఎక్కువగా మీ భర్తతోనే చర్చించాలి. పెళ్లికి ముందే సంబంధాలున్నాయనే అనుమానం, చాలా రోజుల నుంచి మీ ఆయన శృంగారంలో పాల్గొంటున్నాడని సందేహం వల్ల మీలో భయం ఏర్పడుతుంది. వీలైనంత వరకు భార్యాభర్తలలకు ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకోవాలి. ప్రతి విషయాన్ని ఇద్దరూ చర్చించుకోవాలి. ఇలా చేస్తే సిప్రిడోఫోబియా బారి నుంచి బయటపడొచ్చు.

Most Read :వివాహితతో అక్రమ సంబంధం, యోనిలో పురుషాంగం ఇరుక్కుపోయింది, అల్లాడిపోయారు, అంతా బట్టబయలైంది (వీడియో)

English summary

What is Cypridophobia? Causes, Symptoms and Treatment

What is Cypridophobia Symptoms and causes
Desktop Bottom Promotion