For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బోన్ సూప్ త్రాగితే పవర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు..కావాలంటే మీరే చూడండి !

|

బోన్ సూప్ డైట్ చర్మం ఆరోగ్యానికి మరియు బరువు తగ్గడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. కానీ మీరు ఈ సూప్ ను ఎంచుకునే ముందు, ఈ డైట్ గురించి మీరు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి మరియు దాని దుష్ప్రభావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

ఇది మీ చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మీ శరీరం శక్తి స్థాయిలను పెంచడం జీవక్రియ సిండ్రోమ్ లక్షణాలపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.

బోన్ సూప్ డైట్ అంటే ఏమిటి?

బోన్ సూప్ డైట్ అంటే ఏమిటి?

బోన్ జ్యూస్ డైట్ 21 రోజుల డైట్. ఎముక రసం వారానికి రెండు రోజులు మాత్రమే తీసుకోవాలి. క్రమం తప్పకుండా నాలుగు వారాలు. ఇంతలో డైట్‌లో ఆహార పరిమితులు కూడా ఉన్నాయి. ఎముకలు ఉడకబెట్టిన పులుసులో అధిక పోషకాలతో కలిపి, ఈ ఆహార పరిమితి మీ కటి(పొట్ట ఉదర) ప్రాంతంలో బరువు తగ్గడాన్ని మంచిగా ప్రోత్సహిస్తుంది.

గొర్రె సూప్

గొర్రె సూప్

గొర్రె ఎముకలను కొన్ని మసాలా దినుసులతో ఉడికించడం వల్ల ఒక ఆరోగ్యకరమైన సూప్ తయారువుతుంది. ఇది జంతువుల ఎముకలతో తయారు చేసిన సూప్ లాంటి పానీయం. ముఖ్యంగా ఈ సూప్ ను చికెన్ బోన్స్, గొర్రె ఎముకలు మరియు ఆవు మోకాలి ఎముకతో తయారు చేయవచ్చు. పాన్లో కొద్దిగా ఉప్పు, శుభ్రంగా కడిగిన ఎముకలు మరియు పెప్పర్, మసాలాలతో సూప్ తయారు చేస్తారు.

పూర్తి పోషణ

పూర్తి పోషణ

దీన్ని రాత్రి తయారుచేసి పెట్టుకుని ఉదయం పర కడుపుతో తీసుకోవడం వల్ల ఎక్కువగా ఆమ్లగుణం కలిగి ఉంటుంది. ఎముక ఉడికిన తర్వాత, రసం మరియు ఉడకబెట్టిన పులుసు మంచి వాసనతో ఉంటుంది. ఈ నీరు మసాలాలు ఎముకల్లోనికి వెళ్లి, ఎముకను ఫిల్టర్ చేసి వేరు చేస్తుంది. దీన్ని ఉదయం వడపోసి తీసుకోవడం వల్ల ఈ సూప్ మొత్తం పోషకాలతో నిండి ఉంటుంది. ఇవి శరీరానికి చాలా ప్రయోజనాలను అందిస్తాయి. ఈ రసం కాల్షియం, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాల మూలం మాత్రమే కాదు, కొల్లాజెన్, ప్రోలిన్, జెలటిన్, హైఅలురోనిక్ ఆమ్లంకు ప్రధాన మూలం.

బోన్ సూప్ డైట్ టేబుల్

బోన్ సూప్ డైట్ టేబుల్

ఈ బోన్ సూప్ ను డైట్ టేబుల్ ను 21 రోజులు పాటించాలి. ఎముక రసం తీసుకోవడం 6 రోజులు మాత్రమే సిఫార్సు చేయబడింది. ముఖ్యంగా వారంలో రెండు సార్లు తీసుకోవడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

మొదటి దశ - ఈ ఆహారాన్ని ప్రారంభించేటప్పుడు, వారంలో రెండు రోజులు ఎంపిక చేసుకోవాలి మరియు రోజంతా బోన్ సూప్ మాత్రమే త్రాగాలి. మీరు వారంలో రెండు రోజుల త్రాగాలి. అది కూడా రెండు రోజుల గ్యాప్ ఇచ్చి మల్లీ రెండు రోజులకు త్రాగాలి.

ద్వితీయ దశ - రోజుకు 6 గ్లాసుల బోన్ సూప్ త్రాగాలి. ఈ రసాలను కోడి, గొర్రె, మేక, ఆవు , పిగ్, కుందేలు ఎముకల నుండి తయారు చేయవచ్చు.

బూలియన్ క్యూబ్స్, రొయ్యలు లేదా పోనిడోతో తయారుచేసిన సూప్ మానుకోవాలి.

తృతీయ దశ- సూప్ త్రాగే సమయంలో ఇతర ఆహారాన్ని తినకూడదు.

నాలుగవ దశ - పాలియో డైట్ అనుసరించే వారు సూప్ తీసుకునే రోజులు మినహా మిగిలిన రోజులు ఆహారం తీసుకోవాలి. పాలియో డైట్ లో తక్కువ కార్బ్, అధిక కొవ్వు మరియు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవల్సి ఉంటుంది.

ఐదవ - రెండు వేర్వేరు రోజులలో సూప్ తీసుకుంటే, తర్వాత వారం రోజులు పాలియో డైట్ మూడు వారాల పాటు అనుసరిస్తాయి.

గమనిక:

గమనిక:

కార్బోహైడ్రేట్ బర్న్ చేయకుండా కొవ్వును కరిగించడానికి శరీరాన్ని ప్రోత్సహించినప్పుడు బరువు తగ్గడం జరుగుతుంది. ఇది శరీరం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే పాలియో డైట్ బోన్ జ్యూస్ డైట్ ను అనుసరిస్తుంది.

ప్రయోజనాలు

ప్రయోజనాలు

. కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి

. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

. వేగంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది.

. టాక్సిన్స్ విచ్ఛేదనంను పెంచుతుంది.

. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

. ఆకలిని తగ్గిస్తుంది.

. చర్మం మెరుస్తుంది.

. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

. వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది.

. జ్ఞాపకశక్తిని, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

. మంటను తగ్గిస్తుంది.

. మానసిక స్థితి మెరుగుపడుతుంది

. మంచి నిద్ర పట్టేలా చేస్తుంది

ఎంత బరువు?

ఎంత బరువు?

మూడు వారాల్లో పది పౌండ్ల బరువు తగ్గినట్లు వైద్యులు నివేదిస్తున్నారు. ఈ సూప్ డైట్ లో అధిక స్థాయిలో కొల్లాజెన్ మరియు ఇతర ముడి పదార్థాలను కలిగి ఉంటుంది, శరీర పెరుగుదలను పెంచుతుంది, నష్టాలను సరిచేస్తుంది మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

సంకోచాలను తగ్గిస్తుంది. ముఖ్యమైన ఖనిజాలు మరియు లవనాలు ఉండటం వల్ల ఆర్థరైటిస్ మరియు వాపు, మంట కూడా నయం అవుతుంది. జ్ఞాపకశక్తి మరియు జ్ఞానాన్ని మెరుగుపరుస్తుంది.

రాత్రి ఆహారం మీద

రాత్రి ఆహారం మీద

పోషకాలు అధికంగా ఉండే ఈ సూప్ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కీటోసిస్ మరింత పెరగడం వల్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కార్బోహైడ్రేట్ మరియు కేలరీల ప్రారంభ సంకేతాల సమయంలో మీరు మీ మానసిక స్థితి మెరుగుపడవచ్చు.

టాక్సిన్స్ ను తొలగించే సామర్థ్యం వల్ల ప్రేగు మరియు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముక రసంలో జెలటిన్‌లో గ్లైసిన్ ఉండటం వల్ల చాలా బాగా నిద్ర పడుతుంది. ఈ కారణంగా, ఎముక మజ్జ(బోన్

సూప్ ''ను నైట్ అమృతం" అని పిలుస్తారు.

దుష్ప్రభావాలు

దుష్ప్రభావాలు

ఈ ఆహారాన్ని అనుసరించడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. వాటిలో

1. ఆకస్మికంగా బరువు తగ్గడం

చాలా త్వరగా బరువు తగ్గడం సాధ్యమే. ఇది మీ ఆరోగ్యం క్షీణించడానికి దారితీస్తుంది.

2. ఇతర మందులతో జోక్యం చేసుకోవచ్చు:

ఇతర వ్యాధులకు మందులు తీసుకునేటప్పుడు, ఇవి కొంత అంతరాయం కలిగిస్తాయి.

3. హైపోగ్లైకేమియా

రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా తక్కువగా ఉంటాయి.

4. తక్కువ పోషకాలు తీసుకోవడం

గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులు ఈ ఆహారం పాటించకుండా ఉండటమే మంచిది. మీరు ఈ డైట్ ను అనుసరించేటప్పుడు శరీరానికి తగినంత పోషకాలు లభించవు.

English summary

Powerful Benefits Of Bone Broth Diet Plan

The bone broth diet is a strict 21-day diet in which you exclusively drink bone broth for 2 days of each week for up to 4 weeks. This intermittent fasting, combined with the rich nutrients of bone broth, can have measurable effects on your waistline, as well as the health of your skin, your energy levels and other symptoms of metabolic syndrome.
Story first published: Thursday, November 7, 2019, 14:44 [IST]