Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
దాల్చిన చెక్క నీళ్ళు త్రాగితే ఇన్సులిన్ తీసుకునే అవసరం ఉండదు!!ఎలా చేయాలి,ఎప్పుడు త్రాగాలి
ఇన్సులిన్ అవసరం లేకుండా 5రోజుల వ్యవధిలో తయారుచేసుకునే ప్రత్యేక పానీయం!!
నేటి పెరుగుతున్న జీవనశైలి వ్యాధులలో డయాబెటిస్ ఒకటి. గర్భధారణ సమయంలో ఒక బిడ్డ పుట్టడం నుండి తల్లి వరకు వచ్చే సమస్య ఇది. ఈ ప్రత్యేక పరిస్థితి వెనుక చాలా విషయాలు ఉన్నాయి. వంశపారంపర్యం నుండి ఒత్తిడి, వ్యాయామం మరియు ఆహారపు అలవాట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
డయాబెటిస్‌ను సరైన నియమాలు పాటించడం వల్ల డయాబెటిస్ ను కంట్రోల్ చేయవచ్చు. దీనికి ఆహారం మరియు వ్యాయామం చాలా ముఖ్యం. ఈ ఆరోగ్య సమస్య వల్ల శరీరంలో అవయవాలను సరిగా నియంత్రించకపోతే ప్రాణహాని ఉంటుంది.

డయాబెటిస్ కంట్రోల్ చేయలేకపోతే ఇది గుండె సమస్యలు, స్ట్రోక్, కాలేయం మరియు మూత్రపిండాల సమస్యలకు కూడా దారితీస్తుంది. ఇవన్నీ మానవ శరీరాన్నినియంత్రణలో ఉంచే అవయావాలు.

డయాబెటిస్ ఉన్న వారిలో కొందరు ఇన్సులిన్ మీద ఆధారపడుతున్నారు. అటువంటి తీవ్రమైన పరిస్థితిని చేరుకోకుండా కొన్ని హోం రెమెడీస్ తో నివారించుకోవచ్చు. మీరు ప్రయత్నించగల కొన్ని సరళమైన ఇంటి నివారణల గురించి ఇక్కడ తెలుసుకోండి. ఇంట్లో ఎవరైనా చేయగలిగే అతి సులభమైన పద్ధతి. ఈ హోం రెమెడీతో ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

దాల్చిన చెక్క మరియు లవంగాలు
మీకు కావలసిందల్లా దాల్చిన చెక్క, లవంగాలు మరియు నీరు. దాల్చిన చెక్క మరియు లవంగాలు వంటగదిలోని ఇతర పదార్థాల కంటే వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. డయాబెటిస్‌తో సహా అనేక అనారోగ్యాలకు ఇది నివారణగా పనిచేస్తాయి.

తయారుచేయు విధానం
ఒకటిన్నర లీటర్ల నీరును ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్కను రెండు మీడియం చెక్కముక్కలను తీసుకుని, వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేయాలి. తర్వాత అందులోనే ఒక టీస్పూన్ లవంగం పొడి వేసి బయట నార్మల్ గది ఉష్ణోగ్రతలో లేదా ఫ్రిజ్ లో ఉంచాలి. వేసిన వెంటనే ఉపయోగించకండి. అలాగే దీన్ని ఉడకించాల్సిన అవసరంలేదు. వీటి రెండింటిని నీటిలో వేసి మూత పెట్టి ఫ్రిజ్ లో పెట్టాలి.

ఐదు రోజుల తరువాత
ఐదు రోజుల తర్వాత ఈ నీటిని వాడాలి. అప్పటికి దాని రంగు ఎరుపు రంగులో ఉంటుంది. మంచి శుభ్రమైన దాల్చినచెక్క మరియు లవంగాలను వాడండి. ఉదయం రెండు గ్లాసుల వాటర్ ను ఖాలీ కడుపుతో త్రాగాలి. ఈ నీటిని సుమారు ఐదు రోజులు త్రాగాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉత్తమమైనది. డయాబెటిస్‌కు ఇది ఉత్తమ నివారణలలో ఒకటి.

ఈ నీరు త్రాగేటప్పుడు
ఈ నీరు త్రాగేటప్పుడు అతిగా తినడం మానుకోండి. డయాబెటిక్ రోగులకు సరైన నిర్వహణ మరియు ఆహార పరిమితులను పాటించాలి. దీని అర్థం మీరు ఎక్కువగా తినకూడదు మరియు తాగకూడదు, ఎందుకంటే మీరు దాల్చిన చెక్క వాటర్ తాగుతారు కాబట్టి. ఈ నీరు ఐదు రోజులు తాగితే డయాబెటిస్ నయం అవుతుంది.

జీర్ణక్రియకు ఇది ఉత్తమంగా పనిచేస్తుంది
మీ కడుపు ఆరోగ్యానికి ఈ నీరు చాలా ఉత్తమం. మంచి జీర్ణక్రియకు ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. మలబద్దకానికి ఇది మంచి ఔషధంగా కూడా ఉంది. కడుపులో గ్యాస్ మరియు ఆమ్లత్వ సమస్యలను నివారించడానికి ఈ వాటర్ త్రాగండి. ముఖ్యంగా ఉదయం మలబద్దకం సమస్యను పరిష్కరిస్తుంది. దాల్చిన చెక్క ఆరోగ్యకరమైన మరియు తీపి రుచిని కలిగి ఉంటుంది. ఇది తాగడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

శరీరంలో కొవ్వును తగ్గించడానికి
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ నీరు చాలా మంచిది. శరీరంలో అవాంచితమైన కొవ్వును తొలగించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే బరువు తగ్గించడంలో కూడా ఇది ఉత్తమంగా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications