Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
ఆటిజంకు కారణాలు తెలిస్తే షాక్ అవుతారు.. మేధావుల్లో ఆటిజం..!
ఆటిజం.. ప్రస్తుతం చాలా మంది పిల్లలు ఆటిజంతో పుడుతున్నారు. ఒకప్పుడు తక్కువగా వుండే ఈ సంఖ్య ఇప్పుడు గణనీయంగా పెరిగింది. పుట్టే పిల్లలు కొనేళ్లు బయట పరిగేంతవరకు వారు పూర్తిగా ఆరోగ్యంగా వున్నారా లేదా తెలుసుకునే పరిస్థితి లేదు.పిల్లల్లో ఆటిసం రావడానికి కారణాలు తెలుసుకొని పరిశోధకులు కూడా షాక్‌కు గురౌతున్నారు. ఆటిజం రావడానికి చాలా కారణాలు వున్నాయ్. తల్లిదండ్రుల వల్ల పిల్లల్లో ఆటిజమ్ వచ్చే అవకాశాలు వున్నాయంటున్నారు. తల్లిదండ్రుల్లో ఆటిజానికి సంబంధించిన జీన్సే పిల్లల్లో ఆటిజమ్‌కు కారణమవుతాయంటున్నారు. ఏ కారణం లేకుండా కూడా ఆటిజం వచ్చే పరిస్థితి వుందంటున్నారు. ఇంకా అనేక కారణాలను తెలుసుకుందాం.
పూర్తగా 9 నెలలు నిండకుండా కూడా పిల్లలు పుడితే ఆ పిల్లలకు ఆటిజం వచ్చే పరిస్థితి వుందంటున్నారు. లేటు వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల కూడా ఆటిజం బారిన పిల్లలు పడుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయ్. మెనోపాజ్ టైమ్‌లో పిల్లలు పుట్టడం వల్ల కూడా ఆటిజం వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయంటున్నారు.

తల్లిదండ్రుల్లో వైరల్ వ్యాధులు వున్నా కూడా ఆటిజం వచ్చే అవకాశాలు వున్నాయ్. సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఎక్కువగా వున్నవారిలో ఆటిజం వుంటుందని కనుగ్గొన్నారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన్ స్టీన్ కూడా ఆటిజంతో బాధపడ్డారిన చరిత్ర చెబుతోంది.
టాక్స్‌క్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఆటిజం వచ్చే అవకాశం వుందంటున్నారు. కెమికల్‌తో తయారయ్యే పళ్లు, కూరగాయల వల్ల ఆటిజం వచ్చే పరిస్థితి వుందంటున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో అల్ట్రా సౌండ్ ఎఫెక్ట్ పడి ప్రతికూల ప్రభావం వల్ల కూడా పిండం దెబ్బతిని ఆటిజం వచ్చే అవకాశాలు వున్నాయంటున్నారు. చాలా తక్కువ పరిస్థితుల్లో అల్ట్రాసౌండ్ పిండాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నారు.
గర్భిణులు ఎక్కువ ఇన్ఫెక్షన్లకు గురికావడం, బయట వాతావరణం విషపూరితం కావడం వల్ల ఆటిజం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా వుంటాయ్. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణులు ఎక్కువ కెమికల్స్ వాడడం వల్ల కూడా ఆటిజం వచ్చే అవకాశాలు చాలా వున్నాయని అంటున్నారు.
వ్యాక్సిన్ల వల్ల కూడా ఆటిజం వస్తుందని అంటున్నారు. కొన్ని రకాల వ్యాక్సిన్లు గర్భిణులకు పడకపోవడం వల్ల ఆటిజం వస్తే పరిస్తితి ఎదురౌతుందని చెబుతున్నారు. వీలైనంత వరకు వ్యాక్సిన్లకు దూరంగా వుండాలని అంటున్నారు.
తల్లిపాలు ఇవ్వకుండా ఆర్టిఫీషియల్ ఫుడ్ ఇవ్వడం వల్ల కూడా ఆటిజం వచ్చే అవకాశాలు వున్నాయని చెబుతున్నారు. యాంటీబయోటిక్‌లు ఎక్కువగా వాడడం వల్ల కూడా ఆటిజం వచ్చే పరిస్థితి వుందని అంటున్నారు.
ఆటిజం నుంచి పిల్లలను ముందుగానే రక్షించుకోవాలంటే ప్రెగ్నెన్సీలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుంది. కెమికల్స్ ఎక్కువగా వాడకుండా వుండాలి. వ్యాక్సిన్లను ఎక్కువగా తీసుకోవచ్చు. సహజసిద్ధిమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైతేనే సిజేరియన్ డెలివరీకి వెళ్లాలి లేదంటే నార్మల్ డెలివరీకి ట్రై చేయమని వైద్యులు సూచిస్తున్నారు. సంతానం కోసం సహజంగానే ప్రయత్నం చేయాలి, కెమికల్స్, ఐవీఎఫ్‌లు, స్పర్మ్ కౌంట్ పెరగడానికి మందులు వాడ్డం వల్ల పుట్టే పిల్లలు ఆటిజం లక్షణాలతో పుట్టే అవకాశం వుందని అంటున్నారు. ఆర్టిఫీషియల్ ఫుడ్‌కు ఎంత దూరంగా వుంటే అంత మంచిది అని పిల్లలు అంత ఆరోగ్యంగా పుడతారని వైద్యులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications