Latest Updates
-
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ!
కన్యత్వం కోల్పోయిన అమ్మాయిల శరీరంలో వచ్చే మార్పులివే!..ఈజీగా పసిగట్టవచ్చు!
ఈ రోజుల్లో చాలామంది అబ్బాయిలు,అమ్మాయిలు పెళ్లికి ముందే అన్నీ పనులు కానిచ్చేస్తున్నారు. అమ్మాయిలపై లైంగిక దాడులు పెరుగుతున్న ఘటనలు కూడా నిత్యం చూస్తూ ఉన్నాం. కన్యత్వం కోల్పోవడం అనేది పెద్ద ఇష్యూ. ముఖ్యంగా మన దేశంలో కన్యత్వం కోల్పోయాను అని ఏ అమ్మాయి అయినా పెళ్లికి ముందు చెబితే ఇక వారిని సమాజం ఎలా చూస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలాఉంటే, మొదటిసారి శృంగారంలో పాల్గొన్న తర్వాత మహిళల శరీరాల్లో చాలా మార్పులు వచ్చేస్తాయంట.
మొదటిసారి సంభోగం తర్వాత తమ శరీరాల్లో మార్పులకు సంబంధించి మహిళల్లో కూడా కొన్ని అపోహలు ఉంటాయి. అయితే అసలు ఫస్ట్ టైం సంభోగం తర్వాత మహిళల శరీరాల్లో వచ్చే మార్పులు ఏంటీ, నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.

యోనిలో మార్పులు
సంభోగం ప్రారంభించిన తర్వాత యోనిలో మార్పులు సంభిస్తాయి. యోని స్థితిస్థాపకత(elasticity) మారుతుంది. మీ శరీరానికి పరిచయం చేసిన ఈ కొత్త కార్యాచరణకు యోని ఇంకా అలవాటు పడుతున్నందున.. యోని చొచ్చుకుపోవడానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. అయితే ఇది కాలక్రమేణా మెరుగుపడుతుంది. యోని తనను తాను ఎలా లూబ్రికేట్ చేసుకుంటుందో అది కూడా కొంత కాలానికి మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
రొమ్ములు దృఢంగా
మొదటిసారి సంభోగం తర్వాత రొమ్ములు స్ట్రాంగ్ గా మారుతాయని నిపుణులు తెలిపారు. సంభోగం సమయంలో, తర్వాత కూడా మహిళల రొమ్ములోని కణజాలాలు ఉబ్బుతాయి. రక్త నాళాలు వ్యాకోచించి దృఢమైన రొమ్ములకు దారితీస్తాయి. కానీ ఇది సంభోగం తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటుందట. ఇది తాత్కాలిక స్థితి మాత్రమేనని నిపుణులు తెలిపారు.
చనుమొనలు సాధారణంగా కంటే సున్నితంగా
మొదటిసారి సంభోగంలో పాల్గొన్న తర్వాత సాధారణంగా చనుమొనలు మరింత సున్నితంగా మారతాయంట. సంభోగంలో పాల్గొనడం ప్రారంభించిన తర్వాత శరీరం అనేక రకాల కొత్త అనుభవాలను పొందుతుంది. చనుమొనల చుట్టూ రక్త ప్రసరణ పెరుగుతుంది, కండరాల బిగుతు పెరుగుతుంది, దీనివల్ల అవి సాధారణం కంటే మృదువుగా ఉంటాయి.
పీరియడ్స్ లో ఆలస్యం
హార్మోన్లు యాక్టివ్ గా మారడం వల్ల పీరియడ్స్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదేమీ గర్భధారణకు సంబంధించి హాని చేసేది కాదు, మీ శరీరం మార్పుల ద్వారా వెళుతోందని మీకు చెప్పే సంకేతంగానే దీన్ని గుర్తించాలని నిపుణులు తెలిపారు.
వాసోకాంజెషన్
వాసోకంజెషన్ అంటే శరీర కణజాలాల వాపు. ఇది వాస్కులర్ రక్త ప్రవాహం పెరగడం వల్ల రొమ్ము, చనుమొనలు, లాబియా, క్లిటోరిస్ పెద్దవి అవుతాయి. లైంగిక ప్రేరేపణ సమయంలో బాగా ఆక్సిజన్ ఉన్న రక్తం మీ జననేంద్రియాలకు,రొమ్ములకు సరఫరా చేయబడుతుంది. ఫలితంగా బయటి పెదవులు, లోపలి పెదవులు, క్లిటోరిస్ ఉబ్బడం ప్రారంభించవచ్చు. మీ హృదయ స్పందన రేటు, రక్తపోటు కూడా క్షణికంగా పెరగవచ్చు.
చర్మం మెరుస్తూ
అమ్మాయిల మొదటిసారి సంభోగం వారి ముఖంపై మెరుపుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఆ చర్య భావప్రాప్తితో ముగిస్తే ఆ ఎఫెక్ట్ స్కిన్ పై ఉంటుంది. సంభోగంలో పాల్గొన్నప్పుడు.. ఇది మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇది మీ చర్మానికి ఆక్సిజన్‌ను పంప్ చేయడంలో సహాయపడుతుంది..దీంతో చర్మానికి యవ్వన కాంతి వస్తుంది. అలాగే సంభోగం చేసినప్పుడు మెదడు సెరోటోనిన్, ఆక్సిటోసిన్ వంటి సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది, ఇవి ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, మిమ్మల్ని రిలాక్స్‌గా ఉంచుతాయి. ఈ సంతోషకరమైన హార్మోన్లు మెరిసే చర్మానికి కారణం అవుతాయి. ఫలితంగా మీరు స్పష్టమైన చర్మాన్ని,లోపలి నుండి కాంతిని పొందుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
