Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అంటే ఏమి? ఇది మనుష్యులకు ప్రమాధకరమా?లక్షణాలు తెలుసుకోండి
African Swine Fever కేరళలోని త్రిసూర్ జిల్లాలో అనేక ఆఫ్రికన్ స్వైన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇంతకూ స్వైన్ ఫ్లూ ఫీవర్ వైరస్ అంటే ఏంటో మీకు తెలుసా ? ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ పందుల ద్వారా వ్యాపించే ప్రాణాంతకమైన వ్యాధి, పశువులు మరియు జంతువులలో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలాంటి భయకరమైన వ్యాధి పందులకు వ్యాపించే వ్యాధి. కేరళలో 310 కేసులు కనుగొన్న తర్వాత హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అప్రమత్తమైంది. దీని తరువాత ఈ ప్రాణాంతక వ్యాధి మరణాల రేటు కూడా పెరిగింది. వ్యాధి సోకిన ప్రదేశాల్లో పర్యవేక్షిస్తున్నారు. అలాగే క్రిమి సంహారక చర్యలు కూడా చేపట్టారు. దీని కారణంగా ఈ వ్యాధి వైరస్ సోకిన పందులను చంపే పద్ధతిని అవలంబించారు.
ప్రభుతం నుండి ఉత్తర్వులు వచ్చే వకు ఈ వైరస్ సోకిన ప్రదేశాల నుండి పంది మాంసం అమ్మకాలను, ఎగుమతి దిగుమతులను నిషేదం విధించారు. ఇంత ప్రమాదకరమైన వ్యాధి మనుషులకు హాని కలిగిస్తుందా?ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ (ఏఎస్‌ఎఫ్) జూనోటిక్ కాదు, మనుషులకు వ్యాపించదు. ఇది పందుల శరీరంలో ఉండే వైరస్ గాలి ద్వారా వేగంగా జంతులకు వ్యాపిస్తుంది.

'ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్' అంటే ఏమిటి?
US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ (ASFV) పందుల ద్వారా వ్యాపించే ఒక ప్రాణాంతకమైన అంటు వ్యాధి. ఈ వైరస్ పందులలో చూడవచ్చు. జంతువులలో ఉండే ఈ వ్యాది పేలు రూపంలో బట్టలు, బూట్ల ద్వారా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది. ఇప్పటివరకు ఈ వ్యాధి యొక్క ప్రభావాలు మనుషులపై పెద్దగా కనిపించలేదు, అయితే ఇది అందరికీ ప్రమాదకరమైన వ్యాధి. చాలా మంది స్వైన్ ఫ్లూకి మరియు ఆఫ్రీకన్ స్వైన్ ఫీవర్ కు మధ్య తేడాను గుర్తించలేకపోతున్నారు.
ఇన్ఫ్లుఎంజా A (H1N1) వైరస్ అనేది పందుల శ్వాసకోశను ప్రభావితం చేసే ఒక అంటువ్యాధి. మనుష్యులకు అంత ప్రమాదకరమైనది కాదు. కానీ ఈ వ్యాధి జంతువు నుండి జంతువుకు వేగంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా మనుషులకు వచ్చే ఫ్లూ లక్షణాల వలె ఉండటం వల్ల దీన్ని స్వైన్ ఫ్లూ అంటారు. అయితే H1N1 వల్ల త్వరగా మానవులకు వ్యాపిస్తుంది. అయితే H1N2 మరియు H1N3 వేరియంట్లు మానవులకు వ్యాపించందు .
మానవులకు వ్యాపించే
స్వైన్ ఫ్లూ లక్షణాలు ?
అధిక జ్వరం
వణుకు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
వాంతులు
గొంతు నొప్పి
దగ్గు
బలహీనత మరియు తలనొప్పి
కండరాల నొప్పులు
అతిసారం మరియు రక్తస్రావం
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications