Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
వివాహమైనా కూడా కొందరు జంటల్లో ఎదుర్కొనే ప్రధానమైన సమస్య వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడం. వీర్య కణాలు వృద్ధి చెందాలంటే ఆహారంలో వైటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండాలి. రోజూ అన్నింటినీ తీసుకున్నప్పుడే ఫర్టిలిటీ సమస్యల నుంచి తప్పుకుంటారు లేదంటే ఆసుపత్రుల చుట్టూ లక్షలు ఖర్చు పెట్టి తిరగాల్సిన పరిస్థితి వస్తుంది.
ఆకుకూరలు
వీర్యం వృద్ధి చెందాలంటే ఫాలిక్ యాసిడ్ చాలా ఉపయోగపడుతుంది. ఆ ఫాలిక్ యాసిడ్ ఆకుకూరల్లో సంమృద్ధిగా ఉంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.మకా రూట్స్
మకా రట్లు
మకా రట్లు పురుషుల్లో సంతానలేమి సమస్యను దూరం చేస్తుంది. ఫర్టిలిటీని మెరుగుపరిచి, వీర్యకణాల సంఖ్యను పెంచే ఆహార పదార్దాల్లో మకా రూట్స్ ముందుంటాయని చెప్పుకోవచ్చు
అరటి పళ్లు
అరటి పళ్లల్లో ఉండే వైటమిన్ ఏ, బి1, సి వీర్య కణాల సంఖ్యను పెంచుతుంది. ఇందులో ఉండే బ్రొమిలైన్ అనే ఎన్జైమ్ వీకణాల పెరుగుదలకు దోహదపడుతుంది.

చాక్లెట్లు
క్యాడ్బరీ చాక్లెట్లలో ఎల్-అర్జినిన్ హెచ్‌సీఐ అనే యామినో యాసిడ్ ఉంటుంది ఇది వీర్య కణాలు సంఖ్యను పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా స్పర్మ్ కౌంట్‌ను మెరుగుపరుస్తాయ్.
గుమ్మడి గింజెలు
గుమ్మడి గింజెల్లో ఫైటోస్టెరోల్ అనే పోషకం మెండుగా ఉంటుంది. ఇది పురుషుల్లో ఉండే టెస్టోస్టిరిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది ఇది వీర్య కణాల సంఖ్యను కూడా పెంచుతుంది.
టమాటలు
టమాటల్లో యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయ్. వీటితో పాటు వీర్యకణాల సంఖ్యను పెంచే లైసోపిన్ అనే పోషకం కూడా ఉంటుంది.
దానిమ్మ
స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నవారు ప్రతి రోజు దానిమ్మ రసాన్ని తాగితే సమస్య తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వీర్య కణాల క్యాలిటీని కూడా పెంచుతుంది.
గుడ్లు
గుడ్లల్లో ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సంమృద్ధిగా ఉంటాయ్. ఇవి ఫర్టిలిటీ సమస్యను దూరం చేస్తాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.వాల్ నట్స్
వాల్ నట్స్
పురుషాంగానికి రక్త ప్రరణ బాగా జరిగేలా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దోహదం చేస్తాయి. ఇవే ఈ వాల్ నట్స్‌లో ఉండడం విశేషం. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉండడం రక్తంలోని విషపదార్ధాలను బయటకు పంపించి వేస్తుంది.
అల్లం
అల్లంకు జననేంద్రియాలకు రక్తప్రసరణ బాగా వెళ్లడానికి దోహదపడుతుంది. దీంతో వీర్యకణాల సంఖ్య పెరుగుదలకు పరోక్షంగా సాయపడుతుంది.
సాల్మొన్ చేప
సాల్మొన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయ్. వీటితో పాటు వైటమిన్ బి12, అర్జినైన్, అస్పర్టిక్ యాసిడ్ కూడా ఉండడంతో వీర్యకణాల సంఖ్య పెరుగుదలకు దోహదపడతాయ్.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications