Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ చిన్నారి రూమ్ ఎలా అలంకరించాలి?

ప్రధానంగా బేబీకి ఊయల కావాలి. ఆకర్షణీయమైన, గట్టిగా వున్న ఊయల కొనండి. దానికి పై భాగంలో బొమ్మలు, రిబ్బన్లు, గిరగిర తిరిగే బొమ్మలు కట్టి చక్కటి ధ్వనులు వచ్చేట్లు చేయండి. ఈ చక్కటి తక్కువ స్ధాయిలోని ధ్వనులను వింటూ బేబీ నిద్ర పోయే అవకాశం వుంది. బేబీ గది గోడలు సగం వినీల్ ఫ్లోరింగ్ తో కప్పబడి వుండాలి. ఎందుకంటే బేబీ పెరిగి పెద్దవాడైనపుడు గోడల నిండా కొన్ని గీతలు, చిత్రాలు, అక్షరాలు వేసే అవకాశం వుంది. వాటిని మరల తుడిచేయవచ్చు. గదిని లైట్ కలర్లు వేసి అలంకరించండి. బేబీ కళ్ళకు బ్రైట్ గా కనపడి ఆహ్లాదం కలిగిస్తుంది. బేబీ బొమ్మలను కూడా వివిధ ర్యాక్స్ లో పెట్టి వారికి అవసరమైన రీతిలో వయస్సుకు తగ్గట్లు అందుబాటులో వుంచండి. బేబీ గుడ్డలను గదిలో చిందరవందరగా పారేయకుండా, ఒక క్లాత్ బ్యాగ్ ను వుంచి బేబీ నుండి తీసివేసిన గుడ్డలను అందులో పెట్టి తర్వాత వాషింగ్ కు పంపండి.
గదిలో లైటింగ్ బాగానే వుండాలి కాని, అది బేబీ కండ్లకు హాని కలిగించే విధంగా వుండరాదు. బేబీ చిన్ని కళ్ళను కాపాడటానికి ఆహ్లాదాన్నిచ్చే ట్యూబ్ లైట్ వెలుగు లేదా ఫ్లోరసెంట్ ల్యాంప్ లను గదిలో అమర్చండి. బేబీకి చేసే ఈ ఏర్పాట్ల వెనుక బేబీ భవిష్యత్తుకు ఉపయోగపడే చక్కటి భావనలున్నాయని సైంటిఫిక్ గా కూడా తేలింది.



Click it and Unblock the Notifications