Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఊరు వెళ్ళాలంటే... భధ్రత కలిగించండి!

1. మీరు ఊరు వెళ్ళేటపుడు టెలిఫోన్ రింగు ధ్వని అతి తక్కువ వుంచండి. ఇంటిబయట మీరు ఊరు వెళుతున్న సూచనలేమీ ఇవ్వకండి.
2. పనిముట్లు లేదా నిచ్చెనలు ఇంటిబయట పెట్టకండి. అవి దొంగలకు సాధనాలవుతాయి.
3. సెక్యూరిటీ సిస్టం పెడితే కుటుంబ సభ్యులందరూ దాని వివరాలు తెలుసుకోండి.
4. మెయిన్ డోర్ కు పటిష్టమైన తాళం వేయండి. డోర్ హింజస్ అన్నీ లోపలికి వుండాలి. గరాజ్ తలుపులు, లేదా స్లైడింగ్ గ్లాస్ తలుపులు ప్రతిరాత్రి తప్పక వేయండి.
5. ఇంటి తాళం చెవులు డోర్ మేట్ల కింద లేదా మెయిల్ బాక్సులలో వుంచకండి.
6. మీ పొరుగువారికి ఊరు వెళితే తెలిపి న్యూస్ పేపర్ వంటివి కాంపౌండ్ లో పడి వుండకుండా చూడండి.
7. ఎప్పటికపుడు మీరు ఎక్కడ వున్నారో పొరుగువారికి తెలుపుతూ, మీ ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ ఇవ్వండి.
8. ఖరీదైన ఫర్నిచర్ కొంటే దాని ఖాళీ బాక్సులు బయట వుంచటం వంటివి చేయకండి. విలువైన పత్రాలను ఇంటిలో సురక్షితంగా వుంచండి.
9. మీ ప్రదేశంలో అందరూ కలసి ఒక సంఘంగా ఏర్పడి సమస్యలు చర్చించి భధ్రతకై తగిన చర్యలు చేపట్టండి.



Click it and Unblock the Notifications