Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
అలంకరణలో ఎప్పటికి ఆధునికమే!

1. గోడలు, నేల, ఫర్నిచర్ నలుపురంగులో వుంచచ్చు. కొద్దిపాటి దుమ్ము పడినా త్వరగా కనపడదు.
2. నలుపును ఏ పరికరానికైనా వెనక పెడితే ఆ పరికరం చాలా బ్రైట్ గా వుంటుంది.
3. ఇల్లు బాగా కొట్ట వచ్చినట్లు కనపడాలంటే, నలుపురంగు ధారాళంగా వాడండి. ఇంటీరియర్ లో వివిధ రంగులకు మ్యాచ్ అవుతుంది కూడాను.
4. నలుపు రంగు బయట వేస్తే, అందరి ఇండ్ల కంటే కూడా మీ ఇల్లు బాగా కనపడుతుంది. ఆధునికంగా కూడా వుంటుంది. కనుక మీరు ఎత్తి చూపాలనుకునే ఇంటి అలంకరణ భాగం నలుపు రంగుతో చేయండి.
5. బాత్ రూమ్ లలో బ్లాక్ మార్బుల్ ఫిక్చర్లు వంటివి చాలా బాగుండి ఎక్కువకాలం వుంటాయి.
6. గదులు బాగా ప్రకాశవంతం అనుకుంటే, గోడలకు నలుపురంగు వేయండి. కాంతిని పీల్చేసి మీకు హాయి గొల్పుతుంది.
7. నలుపు రంగు అధికంగా వుండి మధ్య మధ్యగా ఇతర రంగులు ఏవి వేసినప్పటికి వాటి అందం రెండు రెట్లు పెరుగుతుంది.
ఎప్పుడూ పాతపడని రంగు అంటే...నలుపు రంగు మాత్రమే. ఇన్ని ప్రయోజనాలున్న నలుపు రంగును మీ ఇంటి అలంకరణకు విచక్షణగా ఉపయోగించి అలంకరణకు కొత్త అర్ధాలను చూపండి.



Click it and Unblock the Notifications
