Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
అలంకరణలో అందం - సొమ్ము పొదుపు!
Decor
oi-Nageswara
By B N Sharma

అయితే, ఇవి కూర్చునే వారికి కొద్దిగా గట్టితనంగా అనిపిస్తాయి కనుక వాటిలో మెత్తని కుషన్లు వేస్తే వచ్చిన అతిధులకు మరింత సౌకర్యంగా వుంటుంది. చిన్నపాటి కేన్ స్టూళ్ళు ఇంటిలో కనీసం ఒక అరడజను వేసి వుంచితే, గదిలో చోటు తక్కువైనప్పటికి అతిధులకు అందరికి కూర్చునే సౌకర్యం చేసినట్లుంటుంది. కేన్ టీపాయ్ పైన ఒక గ్లాస్ టాప్ వేస్తే చూసేందుకు చాలా బాగుంటుంది. డ్రాయింగ్ కమ్ డైనింగ్ గదులలో కూడా కేన్ టేబుల్స్ వేసి గ్లాస్ టాప్ వేస్తే బాగుంటుంది.
వీటికి తోడు కేన్ ల్యాంప్ షేడ్లు, టెలిఫోన్ స్టాండులు కూడా గదులలో అలంకరిస్తే మీ ఇంటి అలంకరణ ఇక పూర్తయినట్లే.
Comments
Read more about: home and gardening home decor home accessories హోం అండ్ గార్డెనింగ్ హోం డెకార్ ఇంటి ఫర్నిచర్
English summary
Cane Furniture For A Traditional Decor | అలంకరణలో అందం - సొమ్ము పొదుపు!
Story first published: Saturday, November 5, 2011, 16:21 [IST]
Other articles published on Nov 5, 2011



Click it and Unblock the Notifications