Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శీతాకాలం ఇంటికి ఏ రకమైన కర్టెన్లు వాడాలి?

1. శీతాకాలంలో వేసే కర్టెన్లు మందపాటివిగా వుండాలి. బయటనుండి చలిగాలి లోపలికి రాకూడదు. ధెర్మల్, ఇన్సులేటెడ్ లేదా వులన్ కర్టెన్లు ఈ కాలంలో సరైనవి.
2. ధెర్మల్ కర్టెన్లు శీతాకాలానికి , చలికాలానికి కూడా ఉపయోగించవచ్చు. రెండు రకాలుగాను ఉపయోగపడే ఈ కర్టెన్లు సంవత్సరమంతా వాడవచ్చు. కర్టెన్ కే మరి ఒక అదనపు లేయర్ వేస్తారు. వేసవిలో అవసరం లేదనుకుంటే ఆ అదనపు లేయర్ ను తొలగించి వాడుకోవచ్చు.
3. శీతాకాల కర్టెన్లకు రబ్బర్ లైనింగ్ వేసి చలి లోపలికి రాకుండా గదులు వేడిగా వుండేలా చేస్తారు. వీలైనంతవరకు కిటికీలకు, ద్వారాలకు పూర్తి సైజు కర్టెన్లు వేయండి.
4. వెల్వెట్ కర్టెన్లు అందంగాను, రక్షణగానను వుంటాయి. వివిధ రంగులలో కూడా వుంటాయి.
5. ఎంబ్రాయిడరీ చేసిన టాపెస్త్రీ కర్టెన్లు చలినుండి రక్షణ నిస్తాయి. ఇంటికి మంచి అలంకరణ కలిగిస్తాయి.
6. శీతాకాలానికి లేదా వేసవి కాలానికి కూడా లినెన్ మెటీరియల్ కర్టెన్ల వాడకం బాగుంటుంది. లినెన్ వాష్ చేసిన కొద్ది అందాన్ని సంతరించుకొంటుంది.
7. నేసిన కర్టెన్లు అయితే మరింత స్టైలిష్ గా వుంటాయి. ఎర్రటి నేసిన కర్టెన్లు మీ బెడ్ రూమ్ కు బాగుంటాయి.
8. మందపాటి కాటన్ కర్టెన్లు కూడా చలికాలానికి విండోలకు, ద్వారాలకు వేయటానకి బాగుంటాయి.



Click it and Unblock the Notifications