Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పడక ఎక్కితే....! పట్టు పట్టాల్సిందే... !!

1. బెడ్ రూమ్ రంగురంగులా? మరి మీ బెడ్ కూడా ఆకర్షణీయమైన రంగుల బెడ్ షీట్లతో, కుషన్లతో, తలగడలతో నింపేయండి.
2. మీకు తెల్లని తెలుపు ఇష్టమా? చిక్కటి తెలుపు రంగు మీకు పడకలో బయటి విషయాలేవీ గుర్తుకు రానివ్వదు. తెల్లటి బెడ్ షీట్ వేసి దానిపై తెల్లటి కవర్లున్న కుషన్లు, తలగడలు వేస్తే స్వచ్ఛమైన శుభ్రత మీకు ఆహ్లాదాన్నిస్తుంది. బెడ్ పై ఒరిగిపోయేలా చేస్తుంది.
వీటిని సులభంగా ఎలా అమర్చుకోవాలి?
పాత బెడ్ షీట్, పిల్లో కవర్స్ వంటివి తీసివేసి లాండ్రీ బేగ్ లో పడేయండి. మేట్రస్ పై ఒక పాత బెడ్ షీట్ వేయండి. బెడ్ షీట్ చివరలను మేట్రస్ అడుగుకి తోసేయండి. ఇపుడు మీకు నచ్చిన బెడ్ షీట్ రంగులు లేదా వైట్ వంటివి మేట్రస్ పై పరచిదానిని తలగడలవైపు మాత్రమే మేట్రస్ కింద టక్ చేయండి. మగిలిన మూడు వైపులా లూజుగా వదిలేయండి. మరల మార్చుకోడం తేలికవుతుంది. కప్పుకునే దుప్పటి లేదా రజాయి వంటివి సగం మడచి బెడ్ దిగువ భాగంలో వేయండి. ఇక మీరు కలలు కనే బెడ్ రూమ్ సౌకర్యాలు రెడీ. ఇక తర్వాత దానిపై ఆనందంచటమే.



Click it and Unblock the Notifications