Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఎప్పటికి వెలిగే దీపాలు!

1. ప్రమిదలకు రంగులు వేయండి. అవి వివిధ ఆకారాలలో వుండేలా చూస్తే మరింత బాగుంటుంది.
2. ప్రమిదలకు ఫ్యాబ్రిక్ లేదా ఎక్రిలిక్ పెయింట్ వేస్తే నూనె లేదా నీటిలో తడసినా పోదు.
3. ప్రమిదలను ఒక అరగంట నీటిలో నానపెట్టండి. ఆరిన తర్వాత రంగు వేయండి. ఎరుపు, ఆకుపచ్చ, పింక్, పసుపు, ఆరెంజ్ మొదలైన బాగా కనపడే రంగులు వేయండి.
4. ఒకే ప్రమిదకు రెండు రంగులు కూడా వేయవచ్చు.
5. రంగు వేయడానికి సన్నని లేదా మందపాటి కుంచెలు రెండూ ఉపయోగించి వివిధ డిజైన్లు వేయవచ్చు.
6. 3 లేదా 4 గంటల పాటు రంగు ఆరబెట్టండి.
7. అంచులకు బంగారు రంగు వేస్తే బాగుంటుంది. సన్నని కుంచె వాడి అంచులు గీయండి.
8. దీపాలకు రంగు రంగుల పూసలు, లేదా గాజు ముక్కలు అంటించండి. లేదా ఓం అక్షరాన్ని వ్రాసి దానిని మరింత ఆకర్షణీయం చేయండి.
ఈ ప్రమిదల అలంకరణ చేసి పండుగనాడు వాటిని వెలిగించి మీ ఇంటి అలంకరణ ఆకర్షణీయంగా వుండేలా చేసుకోండి.



Click it and Unblock the Notifications