Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
రిఫ్రిజరేటర్ (ఫ్రిడ్జ్) సేఫ్ గా ఎలా ఉపయోగించాలి..అందుకు తగిన సూచనలు

1. మొదటగా ఫ్రిజ్ మంచి వర్కింగ్ కండీషన్ లో ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఆయా డిఫరెంట్ షెల్వ్స్ టెంపరేచర్ అడ్జెస్ట్ మెంట్స్ చూసుకొని కండిషన్ లో పెట్టుకోవాలి.
2. ఫ్రిజ్ లో వివిధ రకాలైనటువంటి పదార్థాలను పెట్టుకోవడానికి డిఫరెంట్ షెల్వ్స్ ఉంటాయి కాబట్టి, వెజిటేబుల్, ఐస్ క్రీమ్స్, బ్యూటీ ఐటెంస్, గుడ్లు, మాంసం వంటి వాటిని కొద్దిపాటి కేర్ తీసుకొని పెట్టుకొంటే దుర్వాసన రాకుండా ఫ్రెస్ గా ఉంటాయి.
3. అలాగే పికెల్స్, క్రీమ్స్ వంటి వాటి ఎక్స్ పైరీ డేట్ చూసుకొని పనికిరాని పారవేయడం వంటివి అప్పుడప్పుడూ చేస్తూ ఉండాలి.
4. ఫ్రిజ్ లో ఆహార పదార్థాలను కూరగాయలను ఏమాత్రం ఖాళీ లేకుండా ఇరికించి పెట్టరాదు. ఫ్రిజ్ లోపల గాలి ప్రవేశించేలా కొంత ఖాళీగా ఉండేలా చూసుకోవాలి.
5. సువాసన వస్తువులను, పూలను ఫ్రిజ్ లో పెట్టేటప్పుడు వాటి వాసన బయటకు రాకుండా జాగ్రత్తగా కవర్ లో వేసి పెట్టాలి.
6. కూరగాయలను కడిగిన తర్వాత పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాతనే వాటిని ఫ్రిజ్ లో పెట్టాలి. తొడిమలు తీసిన మిరపకాయలను ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో వుంచితే అవి కుళ్ళిపోతాయి. కనుక పచ్చి మిర్చిని తొడిమలు తీయకుండా ఫ్రిజ్ లో ఉంచకూడదు.
7. ఆహార పదార్థాలు, పాలు, పెరుగు, రుబ్బినపిండి లాంటివి ఉంచిన పాత్రల మీద మూతపెట్టాలి. ఆకు కూరలను వేళ్ళను కత్తిరించి తడిపోయేలా బాగా ఆరబెట్టి కట్లను విడదీసి పాలథిన్ కవర్ లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టాలి. వేడివేడిగా ఉండే ఆహార పదార్థాలను పాలను అలాగే ఫ్రిజ్ లో పెట్టకూడదు. బాగా చల్లారనిచ్చి ఆ తర్వాత పెట్టాలి.
8. ఫ్రిజ్ లోపల పెరుగు, ఆహార పదార్థాలు మీగడలాంటివి పెట్టేటప్పుడు ఒలకకుండా చూసుకోవాలి. ఫ్రిజ్ లో పాలు, పెరుగు వంటివి ఒలికితే దుర్వాసర ఏర్పడుతుంది. అలా పాలు, పెరుగు వంటివి ఒలికితే వెంటనే ఫ్రిజ్ ఆఫ్ చేసి శుభ్రం చేయాలి.
9. ఫ్రిజ్ తలుపును ఎక్కువసార్లు తీస్తూవేస్తూ ఉండటం ఫ్రిజ్ డోరును ఎక్కువసమయం తెరిచి ఉండటం మంచిదికాదు. ఫ్రిజ్ లో ఐసుగడ్డలు పేరుకోకుండా చూసుకోవాలి. ఎక్కువ మందంగా ఐస్ పేరుకున్నట్లయితే వెంటనే ఫ్రిజ్ ఆఫ్ చేసి డీపాస్ట్రింగ్ చేయాలి.
10. ఇక పండ్లు అరటి, సపోటా వంటి పళ్ళను ఫ్రిజ్ లో ఉంచకూడదు.
11. ఫ్రిజ్ కండెన్సర్ మీద దుమ్ము పేరుకోకుండా శుభ్రం చేస్తుండాలి. నెలకు కనీసం రెండుసార్లు డీప్రాస్ట్ చేసి, ఫ్రిజ్ లోపలకు శుభ్రం చేసి ఫ్రిజ్ బయటకు మరకలు దుమ్ము లేకుండా తుడవాలి.
12. ఫ్రిజ్ డోర్ హ్యాండిల్ కు కవర్ ను వేయాలి.
13. రేడియట్ హీట్ కి సంబందించిన వాటిని( ఉదా:స్టవ్, వాటర్ హీటర్)ఫ్రిజ్ కి దూరంగా ఉంచడం



Click it and Unblock the Notifications