Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
వెలుగులు చిమ్మండి...ఇలా....!

1. రంగు కాగితాలు కొనుగోలు చేయండి. బల్బులను వాటితో పూర్తిగా కవర్ చేసి రంగురంగుల బల్బులుగా వెలిగించండి. పసుపు రంగు అధికంగా పెడితే, ఇల్లంతా బంగారంగా వెలుగులతో మెరిసిపోతుంది.
2. ప్రమిదలపై ఇంటిలో వున్న లాంతరు లేదా దీపాల గ్లాసులను పెట్టి వాటికి అలంకరణ చేస్తే లైటింగ్ బయటకు వస్తూ చాలా బాగుంటుంది.
3. సముద్రపు గవ్వలు వంటివి కూడా దీపాలకు అలంకరించి విభిన్న అలంకరణ చేయవచ్చు.
4. మీ పాత గాగ్రా స్కర్ట్ లేసు లేదా ఇతర జరీ లు దీపాల క్రింది భాగంలో కడితే మంచి అలంకరణగా వుంటుంది.
5. పాత న్యూస్ పేపర్ ను మెత్తగా చేసి నీరు ఫెవికాల్ కలిపి గుజ్జులా చేయండి. దీనిని ప్రమిద చుట్టూ పూసి ఆరనివ్వండి. ఈ ప్రమిదలకు వివిధ రంగులు వేయండి. రంగు రంగుల ప్రమిదలలో దేదీప్యమానంగా వెలిగే దీపాలు ఇంటికి ఎంతో అందాన్నిస్తాయి.
ఇదే రకమైన అలంకరణలు ఇంటిలో వున్న చిన్నపాటి కుండలకు, పాత్రలకు కూడా చేసి దీపాలు కనబడే విధంగా చేయవచ్చు. వీటినే అలంకరణ తీసేసి మీ డ్రాయర్ సొరుగులో పడవేస్తే మరల మరుసటి సంవత్సరం దీపావళి పండుగకు వాటిని కొత్త రకంగా అలంకరించి వాడుకోవచ్చు.



Click it and Unblock the Notifications