Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
ఫ్లవర్ వేస్ పూలు వాడకుండా...!
Decor
oi-Nageswara
By B N Sharma

నీరు - పూలు వాడకుండా వుండాలంటే నీరు వుండాలి. వాటికి తగినంత నీటిని చల్లటం లేదా నీటిలో వుంచటం చేస్తూ వుండండి.
కాడలు తుంచండి - కాడలు తుంచేస్తే అవి తాజాగా ఎక్కువ రోజులుంటాయి. తుంచాలంటే, కత్తెరకంటే, కత్తిని ఉపయోగించండి.
నీరు మార్చండి - ఫ్లవర్ వేజ్ లో నీటిని రోజూ మార్చండి. నిలువ నీటికి పూలు వాడిపోతాయి.
చల్లని ప్రదేశం - పూలను ఎండ తగలని చోట లేదా చల్లని ప్రదేశంలో వుంచండి. వాడిన పూలను వేరు చేసి తీసేయండి.
షుగర్ - పూలను వుంచిన నీటిలో ఒక స్పూను షుగర్ వేయండి. పూలు తాజాగా వుంటాయి.
పూలను వుంచే నీరు అతి చల్లగాను లేదా అతి వేడిగా వుండక రూమ్ టెంపరేచర్ లో వుండాలి.
Comments
English summary
Make your flowers last longer | ఫ్లవర్ వేస్ పూలు వాడకుండా...!
Story first published: Thursday, November 10, 2011, 17:04 [IST]
Other articles published on Nov 10, 2011



Click it and Unblock the Notifications