Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
రోజూ శుభ్ర పరిస్తే... తళ తళ మెరుపులే!
Decor
oi-Nageswara
By B N Sharma

ప్లాస్టిక్ విండోల వలన ప్రయోజనాలు పరిశీలిద్దాం.
1. గీతలు పడకుండా వుంటాయి.
2. అధికమైన లైటంగ్ ఇంటిలోపలికి ప్రసరిస్తుంది.
3.గ్లాస్ విండోలకంటే కూడా బలంగా వుంటాయి.
అయితే వీటిని తరచుగా శుభ్రం చేయాల్సి వుంటుంది. శుభ్రం చేయటానికి కొన్ని చిట్కాలను పరిశీలించండి.
1. ఒక తడిగుడ్డ, ఒక బకెట్ సోప్ నీరు, ఒక బకెట్ సాధారణ నీరు వుంచండి.
2. మెత్తటి గుడ్డ లేదా స్పాంజిలను ముందుగా సోప్ నీటిలో ముంచి మెల్లగా ప్లాస్టిక్ విండోను శుభ్రం చేయండి.
3. మరో గుడ్డ లేదా స్పాంజిని సాధారణ నీటిలో ముంచి విండోను తుడిచి, అధికంగా వున్న సోప్ నీటిని తీసేయండి. దీనితో సోప్ మరకలు కనపడకుండా వుంటాయి.
4. ఇక నీటి మరకలు కనపడకుండా, మెత్తటి పొడి గుడ్డ తో మెల్లగా విండో తుడిచేయండి.
ఈ శుభ్రత చిట్కాలు రోజూ పాటిస్తే మీ ఇంటి కిటికీలు తళ తళ లాడుతూంటాయి.
Comments
Read more about: home and gardening home decor cleaning tips హోం అండ్ గార్డెనింగ్ హోం డెకార్ శుభ్రత చిట్కాలు
English summary
Plastic Windows For Your Home! | ఇంటినిండా వెలుగులు, చక్కని గాలి!
Story first published: Thursday, November 3, 2011, 16:54 [IST]
Other articles published on Nov 3, 2011



Click it and Unblock the Notifications