Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆడపిల్ల గది అలంకరణ ఎలా వుండాలి?

ఇక బేబీ గది అలంకరణ కార్టూన్ బొమ్మల అంశాలతో వుండాలి. ఉదాహరణకు యువరాణి అంశం నేటి రోజుల్లో బాగుంటోంది. ఊయల లేదా మంచం అలంకరించి గదిలో పెట్టండి. గదికి లేసు కర్టెన్లు వేయండి. ఇవి దోమతెరలుగా కూడా పనిచేస్తాయి. ఊయల చుట్టూ రిబ్బన్లు, బొమ్మలవంటివి కట్టండి. మీ బిడ్డ కొద్దిగా పెరిగి పెద్ద అయిన తర్వాత కూర్చునేటందుకుగాను ఒక బేబీ కుర్చీ వేయండి. కార్టూన్ బొమ్మల ఆధారిత రూమ్ అలంకరణే కాక, ఇతర కధలైన సిండ్రెల్లా లేదా స్నోవైట్ వంటివి కూడా గదిలో వేసి అలంకరణ చేయవచ్చు. పెయింట్ కు బదులుగా వాల్ పేపర్లతో కూడా అలంకరణ చేయవచ్చు. రెడీమేడ్ గా మార్కెట్ లో దొరికే కార్టూన్ స్టికర్స్ కొనుగోలు చేసి అలంకరించవచ్చు. లేదంటే ఆర్టిఫిషియల్ పువ్వులను తీసుకువచ్చి గది అలంకరించండి. సహజమైన పువ్వులు వాడవద్దు. వాటిలో కొన్ని బేబీకి అలర్జీ కలిగించగలవు. లేదా వాటిలో ఏవైనా పురుగులు వుంటే బేబీని కుట్టగలవు.
మీ బేబీ గది అలంకరణ ఎలా వుండాలంటే ఆమె 16 ఏళ్ళ వయసు వచ్చేసరికి కూడా తన తల్లితండ్రులు తనకోసం అభిరుచితో అలంకరించిన ఆగదిని ఇష్టపడేట్లు తయారు చేయాలి.



Click it and Unblock the Notifications