Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
సాంప్రదాయక చిత్రపటాలను గోడలకు అలంకరించండి!

1. హస్తకళల రాజస్తాని డిజైన్లు - రంగు రంగుల చిలకలున్న వాల్ హేంగింగ్ చూసే వుంటారు. తయారుచేయటం తేలికే. దానికి ఏం కావాలో చూడండి.
1. తెలుపు లేదా నలుపు వూలు దారం
2. రంగుల పూసలు
3. 1 మీటరు బందిని క్లాత్
4. గంటలు (లేకున్నా పరవాలేదు)
5. సూది మరియు దారం
6. కాటన్ లేదా స్పాంజి
1.బందిని గుడ్డను మూడు సమాన త్రికోణాల ఆకారంలో కత్తిరించండి. రెండు కుట్టండి. దానిలో కాటన్ లేదా స్పాంజి పెట్టండి.తర్వాత మూడవ పీస్ కుట్టేయండి. కార్నర్ లలో కళ్లు దిద్దండి కొద్ది పాటి వూలు తోకగా పెట్టండి అది ఒక పక్షిలా కనపడుతుంది. డోర్ లేదా విండో సైజును బట్టి వూలుదారం కట్టండి. ఒక చివరపూసలు, పేరట్లు ఒకదాని తర్వాత ఒకటి దానిలో పెట్టండి. దానిని వేలాడ దీస్తే రాజస్తాని మోడల్ లో వాల్ హేంగ్ తయారయినట్లే.
2. 3-డి వాల్ ఆర్ట్ - కాన్వాస్ బోర్డుపై ఏదైనా బొమ్మ ట్రేసింగ్ తీయండి. కొన్ని కాగితం ముక్కలు, ఫెవికాల్, మరియు నీరు తీసుకోండి. మీకు కావలసిన బొమ్మ ఆకారంలో వాటిని వుంచండి. ఎండిన తర్వాత దీనికి ఫేబ్రిక్ పెయింట్ వేయండి. మీకు కావలసిన 3 డి వాల్ హేంగ్ వచ్చినట్లే.
3. సాంప్రదాయక వాల్ హేంగ్ - రంగుల గుడ్డ ముక్కలను ఒకదాని కొకటి సిల్కు దారంతో కుట్టి ప్యాచ్ వర్క్ ఆర్ట్ చేయండి. బేస్ క్లాత్ గా రంగుల బందిని గుడ్డ ముక్కలు వేయండి. కొద్దిపాటి ఎంబ్రాయిదరీ చేయండి దానికి కొన్ని గ్లాసు ముక్కలు అంటించండి. వాల్ హేంగ్ రెడీ అయినట్లే.
ఈ విధంగా వివిధ రంగులతో, వివిధ ఆకారాల బొమ్మలతో వాల్ హేంగ్ తయారు చేసి ఇంటిలో వుంచితే పండుగ అలంకరణగా చాలా బాగుంటుంది.



Click it and Unblock the Notifications