Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
అతిథులను ఇట్టే ఆకర్షించే ప్రూట్ బౌల్ డైనింగ్ టేబుల్..!

ఆహారం తీసుకునే సమయంలో మనసు ఎంత ప్రశాంతంగా వుంటే అంత హాయిగా వుంటుంది. తినేటప్పుడు పరిసరాలు ఆహ్లాదంగా వుంటే ఆ ఆనందమే వేరుగా వుంటుంది. ఏది ఏమైనా కుటుంబసభ్యులంతా ఓ చోట కలిసే స్థలం డైనింగ్ రూం. కేవలం అందంగా అలంకరిస్తే సరిపోదు. వస్తువులను తగిన స్థానాల్లో వుంచితేనే వాటి వల్ల ఆనందం పొందగలరు అని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ఇంట్లోని మీ డైనింగ్ టేబుల్ పై బ్లూ, ఆకుపచ్చ, ఎరుపు రంగులలో లభ్యమయ్యే బౌల్స్ లో పండ్లను అమర్చండి ఇలా వీటిని చూడంగానే ఓ సోఫిస్టికేటెడ్ లుక్ వస్తుంది. నున్నటి గ్లాస్ వేర్ తో పాటు మీకు నచ్చిన రంగులలో నున్న బౌల్స్ లో పండ్లుంచండి వీటిని చూడంగానే మీ ఇంటికొచ్చిన అతిథులు వాటి పట్ల ఆకర్షితులవుతారు. వెంటనే వాటిని తినేందుకు ఉత్సుకత చూపిస్తారనడంలో సందేహం లేదు.
అలాగే వెదురుతో చేసిన బుట్టలను కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిలో పండ్లను ఉంచండి. చూసేందుకు ఇది ప్రత్యేకంగా కనపడుతుంది. పిల్లలకైతే కార్టూన్ లలోని పాత్రలున్న బొమ్మలతో కూడుకున్న ఫ్రూట్ బౌల్స్ ఉపయోగించండి. ప్రస్తుతం ప్రత్యేకంగా మెటల్ తో తయారు చేసిన డిజైన్ కలిగిన బౌల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన డిజైన్లలో ఇవి లభిస్తున్నాయి. ఇలాంటి బౌల్స్ కూడా ఉపయోగించుకోవచ్చ
అలాగే వెదురుతో చేసిన బుట్టలను కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిలో పండ్లను ఉంచండి. చూసేందుకు ఇది ప్రత్యేకంగా కనపడుతుంది. పిల్లలకైతే కార్టూన్ లలోని పాత్రలున్న బొమ్మలతో కూడుకున్న ఫ్రూట్ బౌల్స్ ఉపయోగించండి. ప్రస్తుతం ప్రత్యేకంగా మెటల్ తో తయారు చేసిన డిజైన్ కలిగిన బౌల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన డిజైన్లలో ఇవి లభిస్తున్నాయి. ఇలాంటి బౌల్స్ కూడా ఉపయోగించవచ్చు.



Click it and Unblock the Notifications
