Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
చూస్తే చాలు...తినాలనిపించే... అందాలు!
Decor
oi-Nageswara
By B N Sharma

1. కోస్టర్లు - వేడి ప్లేట్లు, గ్లాసులు వంటివి టేబుల్ భాగానికి తగిలి పాడవకుండా వాడతారు. ఇవి వివిధ రంగుల్లో, డిజైన్లలో, సైజుల్లో కూడా వస్తాయి.
2. నేప్ కిన్ రింగులు - నేప్ కిన్ లు పెట్టేటందుకు సౌకర్యంగా వుంటాయి. ఇవి చెక్క, లేదా బ్రాస్, అల్యూమినియం, బోన్, సిరామిక్, గ్లాస్ వంటి వాటితో తయారవుతాయి.
3. నేప్ కిన్స్ - టేబుల్ డెకరేషన్ లో ఇవి ప్రధానం. వీటిని ఆకర్షణీయ మడతలలో వుంచితే ఉపయోగించేవారికి ఎంతో సౌకర్యంగాను, ఆనందంగాను వుంటుంది. ఇవి కాటన్, లినెన్ లతో చక్కని పిల్చే గుణం కలవిగా వుండాలి. వీటిల్లో ఎంబ్రాయిడరీ, పెయింటింగ్ వంటివి కూడా వుంటాయి.
డైనింగ్ టేబుల్ ఇంటిలో మంచి వెలుగు ప్రసరించే లివింగ్ రూమ్ పక్కగా లేదా కిచెన్ కు దగ్గరగా వేయాలి. కూర్చున్న వారికి విండోల నుండి పెరటి గార్డెన్ మొక్కలు కనపడుతూంటే మరింత బాగుంటుంది.
Comments
Read more about: home and gardening home decor dining table హోం అండ్ గార్డెనింగ్ హోం డెకార్ డైనింగ్ టేబుల్
English summary
Table Accessories To Dine In Style And Luxury! | నోటికి రుచి ...కంటికి అందం అవసరం!
Story first published: Wednesday, November 9, 2011, 17:27 [IST]
Other articles published on Nov 9, 2011



Click it and Unblock the Notifications
