Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జల్లులలో జలకాలాటలు!

1. బాత్ రూమ్ షవర్ గదిని ఎంపిక చేసేముందు మీ బాత్ రూమ్ లో ఎంత స్ధలం వుందో పరిశీలించండి. దానికి తగ్గట్లు ఒక మూలగా అమరిపోయేలా మీరు కొనే షవర్ ఎన్క్లోజర్ వుండాలి.
2. బాత్ రూమ్ చిన్నదైనప్పటికి, అందుకు తగ్గ ఎన్ క్లోజర్లు స్లైడర్ తలుపులతో లభ్యమవుతున్నాయి. అవసరమనుకుంటే మూసుకుంటాయి. లేదంటే...గోడలలో ఇమిడిపోతాయి.
.
3. షవర్ హెడ్ ను ఎన్ క్లోజర్ బయట నీరు పడకుండా ఏర్పాటు చేయాలి. షవర్ కు ప్రత్యేక గది పెట్టుకోడం బాత్ రూమ్ లో మిగిలిన భాగాలలో నీరు పడరాదనే. ఇక నీరు ఎంత వేడి, ఎంత చల్లదనం వుండాలనేది ముందుగానే నిర్ణయించి అమర్చండి.
4. గాలి చొరబాటు - షవర్ ఎన్ క్లోజర్ లోపలికి గాలిపోయి పొడి అవటానికి కూడా అవకాశం వుండాలి. అందుకుగాను తలుపులకు బదులుగా షవర్ కర్టెన్లు వేసి ఉపయోగించండి. కర్టెన్ తొలగిస్తే ఆ ప్రాంతం పొడి ఆరేందుకు అవకాశం వుంది.
5. బాత్ రూమ్ నేలకు లేదా ఎన్ క్లోజర్ నేలకు రఫ్ గా వుండే టైల్స్ వాడండి. ఇవి నునుపుగా వుంటే కాలు జారే ప్రమాదం వుంది. రంగు ఎంపిక చేసే ముందు వుడ్, లేదా గ్రే కలర్ వంటివి ఎంపిక చేస్తే, మురికి త్వరగా కనపడకుండే అవకాశం వుంటుంది.



Click it and Unblock the Notifications