For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గణేషచతుర్థికి ప్రధాన ఆకర్షణ గల అలంకరణలు

|

ఈ సంవత్సరం మళ్ళీ మన ఇంటికి గణపతి బప్పా వచ్చేస్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం గణపతి బప్పాను ఆహ్వానించడానికి ఏయే ప్లాన్లు జరుపుతున్నారు? కొన్ని ఐడియాలు ? మా దగ్గర కొన్ని ఇంటి డెకరేషన్ ఐడియాస్ చాలానే ఉన్నాయి. అవి మీ కోసం అందిస్తున్నాం. గణేష చతుర్థి అలంకరణ అంటే ఒక్కరి చేసే పని కాదు. గణేషున్ని అలంకరించాలంటే . వినాయకుడికి ఒక పద్దతి ప్రకారం అలంకరణ చేయాలి. ఓ పద్దతి ప్రకారం అంటే మనకు వినాయకుడి విగ్రహాలు అమ్మే చోట మనం గమనించినట్లైతే ఓ పద్దతి ప్రకారం విగ్రహాల్ని కూర్చోబెట్టి ఉంటారు. అలాగే మనం కూడా ఓ పద్దతి ప్రకారం అలంకరించడానికి కొన్ని ఐడియాస్ మీకోసం...

వాటర్ ఫాల్ గణేష:

వాటర్ ఫాల్ గణేష:

వాటర్ ఫాల్(నీటి ప్రవాహం) అనేది హిందూ మతంలో పవిత్రంగా భావిస్తారు. కాబట్టి అలా నీరు ప్రవహించే విధంగా వినాయకుడిని అలంకరణ చేయాలి.

దక్షిణ వినాయకుడు

దక్షిణ వినాయకుడు

భారతదేశంలో నార్త్ దేవుళ్లతో పోల్చితే దక్షిణ భారతదేశంలోని దేవుళ్ళ విగ్రహాలు భిన్నంగా ఉంటాయి. దక్షిణ భారతదశంలో దేవుళ్ళ విగ్రహాలు నలుపు రంగులో ఉంటాయి. కాబట్టి గణేషున్ని ఆ విధంగా అలకంరించడానికి ప్రయత్నించండి.

బేబీ గణేష

బేబీ గణేష

బేబీ గణేషు అంటే చిన్న వయస్సులో ఉన్నటువంటి విగ్రం. ముద్దుగా ... బొద్దుగా శరీరాన్ని కలిగి, ఏనుగు తలను కలిగినటువంటి విగ్రం చాలా అందంగా ..

అష్టవినాయక గణేష

అష్టవినాయక గణేష

గణేషుడి విగ్రహానికి వెనుక వైపున అష్టవినాయక విగ్రహ చిత్రాలు కలిగినటువంటి చిత్రాలను అలంకరించుకోవచ్చు.

నిలబడి ఉన్న గణేషుడు

నిలబడి ఉన్న గణేషుడు

సాధారణంగా వినాయకుని విగ్రహాలు వివిధ రూపాల్లో తయారు చేయబడి ఉంటాయి, కూర్చొని, నిలబడి, పడుకొని ,

సమకాలీన వినాయకుడు

సమకాలీన వినాయకుడు

గణపతి వివాహ ఆతిధ్యంలో కూర్చొన్నటు వంటి అలంకరణ మరించ అందంగా ఉంటుంది.

1. వాటర్ ఫాల్ గణేష: వాటర్ ఫాల్(నీటి ప్రవాహం) అనేది హిందూ మతంలో పవిత్రంగా భావిస్తారు. కాబట్టి అలా నీరు ప్రవహించే విధంగా వినాయకుడిని అలంకరణ చేయాలి. గణేషుడి అలంకరణలో గణేషుడు కూర్చొని ఉన్నా లేదా కృత్రిమ జలపాతం ఎదురుగా నిలబడి ఉన్న అలంకరణ ఒక ప్రధాన అలంకరణగా భావించవచ్చు. గణేషుడి విగ్రహ వెనుక బాగం హిమాళయ జలపాతం బ్యాక్ గ్రౌడ్ కలిపించినట్లైతే అది ఒక పవిత్రమైన నదిగా సూచిస్తుంది.

2. మౌంటేన్ గణేష: గణేష విగ్రహానికి వెనుక భాగం కార్డ్ బోర్డ్ తో కొండ గృహాలు తలపించే విధంగా ఒక సాధారణ విషయంగా అలంకరించడం మరొక ప్రధాన అలంకరణ. కొండ చర్యలు ఎందుకంటే గణేషుడు కైలాసం(కొండ గృహాలు)లో నివసించే శివ పార్వతుల కుమారుడు కాబట్టి ఆ సన్నివేశాన్ని ఇక్కడు మనం కల్పించవచ్చు.

3. దక్షిణ వినాయకుడు: భారతదేశంలో నార్త్ దేవుళ్లతో పోల్చితే దక్షిణ భారతదేశంలోని దేవుళ్ళ విగ్రహాలు భిన్నంగా ఉంటాయి. దక్షిణ భారతదశంలో దేవుళ్ళ విగ్రహాలు నలుపు రంగులో ఉంటాయి. కాబట్టి గణేషున్ని ఆ విధంగా అలకంరించడానికి ప్రయత్నించండి. నలుపు రంగులో ఉన్న వినాయకుని విగ్రహానికి కలర్ ఫుల్ బంతి పూవ్వులతో అలంకరించి చూడండి.

4. బేబీ గణేష: బేబీ గణేషు అంటే చిన్న వయస్సులో ఉన్నటువంటి విగ్రం. ముద్దుగా ... బొద్దుగా శరీరాన్ని కలిగి, ఏనుగు తలను కలిగినటువంటి విగ్రం చాలా అందంగా .. ఆకర్షణీయంగా ఉంటుంది. గణేష పుట్టక గురించి చాలా కథలున్నాయి. పుట్టిన నాటి నుండి ఏదిగే వయస్సు వరకూ కథలున్నాయి. వాటి ప్రకారం ఈ చిన్న వినాయకుడుని ఎంపిక చేసుకొని అలంకరణ చేయండి.

5. సమకాలీన వినాయకుడు: గణపతి వివాహ ఆతిధ్యంలో కూర్చొన్నటు వంటి అలంకరణ మరించ అందంగా ఉంటుంది. గణపతి సింహాసనంపై కూర్చున్నటు వంటి అలంకరణ కూడా చూడముచ్చటగొలుపుతుంది.

6. నిలబడి ఉన్న గణేషుడు: సాధారణంగా వినాయకుని విగ్రహాలు వివిధ రూపాల్లో తయారు చేయబడి ఉంటాయి, కూర్చొని, నిలబడి, పడుకొని , నృత్యం చేస్తున్నట్లు ఇలా వివిధ ఆకారాల్లో .. రూపాల్లో మనకు నచ్చినట్లు మనం తయారు చేసుకోవచ్చు. లేదా అలా తయారు చేసిన విగ్రహాలే మనకు అందుబాటులో ఉన్నాయి. నిలబడి విన్న గణేషుడికి చాలా రకాలుగా మనకు నచ్చిన విధంగా అలంకరణ చేసుకోవచ్చు. సులభమైనది కూడా.. సింహాసనం పై గణేషుడికి ఇరుప్రక్కలా అతని భార్యలు రిద్ది మరియు సిద్ది కూర్చొని ఉన్నవి కూడా అలంకరించుకోవచ్చు. ఇది చాలా అందమైన లుక్ ను ఇస్తుంది.

7. అష్టవినాయక గణేష: గణేషుడి విగ్రహానికి వెనుక వైపున అష్టవినాయక విగ్రహ చిత్రాలు కలిగినటువంటి చిత్రాలను అలంకరించుకోవచ్చు. లేదా మట్టితో తయారు చేసినటువంటి అష్టవినాయక విగ్రహాలను పెట్టుకొని అలంకరణ చేసుకోవచ్చు. ఒక వేళ అష్టవినాయ విగ్రహాలు దొరకనట్లైతే వాటి స్థానంలో చిత్రాలను అమర్చుకోవచ్చు.

8. గణేషుడిని: విజ్ఝ-నాషక్ లేదా అన్ని అడ్డంకులను తొలగించే వినాయక అంటారు. విజ్ఝ నాషక్ విగ్రహాన్ని ప్రస్తుత రాజకీయ, సాంఘిక పరిస్థులకు అనుగుణంగా గణేషున్ని పెట్టుకొని పూజించడం వల్ల సమస్యలను పరిష్కరించడానికి ఈ విగ్రహానికి పూజలు చేస్తారు.

English summary

8 Theme Decors For Ganesh Chaturthi | గణేషుడు మెచ్చిన అలంకరణలు ..

Ganapati Bappa is coming to visit your home again this year. So what are the plans that you have drawn up to welcome Ganesha this year? Short of ideas? We have plenty of home decor ideas to offer you. Ganesha Chaturthi decorations do not happen in isolation. Ganesha is usually decorated as per a theme. The theme decor is spread out keeping the Ganesha idol at the centre. Here are some of the most popular theme decor ideas that you can borrow for Ganesh Chaturthi.
Story first published: Tuesday, September 18, 2012, 9:15 [IST]
Desktop Bottom Promotion