Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
అక్వేరియం కొనాలనుకొంటున్నారా...?
Decor
oi-Saraswathi
By Sindhu

జాగ్రత్తలు..
1. అక్వేరియంలో మున్సిపాలిటీ వారు సరఫరా చేసే నీటిని పోయకూడదు. పోస్తే రెండుమూడు రోజులకోసారి మార్చాలి.
2. అక్వేరియంలోని నీటిని ప్రతి పది రోజులకు ఒకసారి మార్చాలి. చేపలకు రెండు పూటలా మేత వేయాలి. రెండు జతల చేపలకు నెలకు సుమారు రూ.30 ఖర్చవుతాయి.
3. చనిపోయిన చేపలను తొలగించాలి.
4. అనారోగ్యం బారిన పడినవాటిని తోక వద్ద ఏర్పడిన మచ్చల ద్వారా గుర్తించవచ్చు.
5. కొన్ని రకాల చేపలకు ఆక్సిజన్ తప్పనిసరిగా అవసరం వుంటుంది. అలా కాకుండా వాటిని చిన్న చిన్న టబ్బుల్లో పెట్టడం వల్ల అవి త్వరగా చనిపోయే అవకాశం వుంటుంది.
6. ఆహారం కూడా వాటికి నిర్దిష్ట పరిమాణంలోనే వేయాలి. ఎక్కువగా వేయడం వల్ల వాటికి హాని జరుగుతుంది.
7. నీటిని కూడా తరచూ మార్చుతూ వుండాలి. చిన్నది అయితే రెండు రోజులకు ఓ మారు మార్చుతూ వుండాలి. పెద్దది అయితే వారానికి ఓ సారి మార్చినా పర్వాలేదు.
Comments
English summary
Are You Planning to buy an Aquarium...? | అక్వేరియం కొనాలనుకొంటున్నారా...?
Story first published: Monday, January 16, 2012, 13:04 [IST]
Other articles published on Jan 16, 2012



Click it and Unblock the Notifications