Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
స్నానాల గది సౌందర్యం చూడతరమా....

1. అందుకే తీరిక దొరికినప్పుడల్లా బాత్రూంలలో కూడా చిన్న చిన్న అలంకరణలు చేయాలి. పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎంత బిజీగా ఉన్నప్పటికీ బాత్రూంలను శుభ్రంగా కడగటం మరచిపోవద్దు.
2. మధ్యమధ్యలో స్నానాల గదికి మంచి లేత రంగుల్లో ఉండే పెయింట్ వేయించుకోవాలి. లేదంటే... బాత్రూం చీకటిగా, డల్ గా అనిపిస్తుంది.
3. ఆర్ట్ పెయింటింగ్ తీగలు ప్లవర్స్ ఉండేటట్లు చూసుకోవడమే కాకుండా, స్నానాల గదిలో ముదురు రంగులను ఎంచుకోవాలి. లేత రంగులను వేయించడం వల్ల కూడా గది విశాలంగా కనిపిస్తుంది.
4. బాత్రూంలకు కూడా అందమైన కర్టెన్లు వేయాలనుకున్నట్లయితే.. ఆహ్లాదకరమైన సీనరీలు ఉండేవాటిని ఎంచుకోవటం మంచిది.
5. బాత్ రూం విండో దగ్గర పాట్ ప్లాట్ పెట్టుకోవాలి. అలాగే బాత్ రూంలో క్యాండిల్ అరేంజ్ చేసుకొంటే ప్రశాతమైనటువంటి వాతవరణం ఏర్పడుతుంది.
6. బాత్ రూం లో ఉపయోగించే వస్తువులు కూడా ఆకర్షించేలా ఉండాలి. కర్టెన్లు, బాత్ రగ్స్, టిష్యూ హోల్ డర్స్, డెకరేటివ్ సోప్ డిస్పాన్సర్స్, ఆర్ట్ వర్క్, ఫ్లవర్ వాస్, మొదలైనన్నింటిలోనూ జాగ్రత్తలు పాటించాలి.
7. తీసేసే బట్టలు, ఉతకాల్సిన బట్టలు వేసుకోవడానికి డెకరేటివ్ గా ఉండే బ్యాస్ కట్, లేదా కంటైనర్ ఉండేలా చూసుకోవాలి.
8. ముఖ్యంగా బాత్ రూంకి గ్లాస్ సెల్వ్ ఉంటేనే మంచిది. క్లీన్ చేయడానికి అందంగా కనించడానికి బాగుంటాయి.



Click it and Unblock the Notifications