For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చక్కటి సామాగ్రితో ఇంటి అందాన్ని పెంచే అలంకరణ....

|
Home decoration is an extension of our personality and our taste
ఇంటిని అలంకరిచాలంటే ..ఎంత పెద్ద ఇల్లైనా ఎంత చిన్న ఇల్లైనా ఇంట్లో అలంకరణ వస్తువులు లేకపోతే ఇల్లంగా బోసిపోయినట్లు కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్లో అందుబాటులో ఉండే వివిధ వస్తువుల..తక్కువ ఖర్చుతో ఇంటి అలంకరణకు వినియోగించే వివిధ వస్తువులను తెచ్చుకొని అలంకరించుకోవచ్చు. అందులో మార్బల్ తో చేసిన కళాకండాలు, పూలతొట్టెలు, పెన్ బాక్సులు, గోడ గడియారాలు, జంతువులు, అలంకరణ వస్తువులు స్టాండ్ లు కవ్వం, పండ్లు, కూరగాయలు, గృహ నిర్మాణ ప్లానింగ్ వస్తువులను తెచ్చుకొని మనకు నచ్చిన రీతిలో అలంకరించుకోవచ్చు.

మీ డ్రాయంగ్ రూమ్‌లో ‌కళాకాంతులు తెచ్చే ఇత్తడి ఫర్నిచర్, ఉడ్ ఫర్నిచర్‌ను అమర్చండి. సోఫాలు, మంచి కళాత్మకమైన పెయింటింగ్స్, చక్కటి క్రోటన్ మొక్కలు, ప్లవర్ వాజ్‌లు ఏవిధంగా ఉంటే మీ పక్కింటివారికి అసూయ కలుగుతుందో అలా అమర్చండి. హాలులో ఏవిధమైన సిటింగ్ ఏర్పాట్లు ఉంటే బావుంటుందో చూపండి. ఏ మ్యూజిక్ సిస్టం, టివి., వాల్ హ్యాంగింగ్స్, లైటింగ్ సిస్టం, సోఫాల దగ్గర నేలమీద సుతిమెత్తని తివాచీలు ఎలా ఏర్పాటుచేస్తే అందంగా ఉంటుందో చూడండి.

గుమ్మాలకు, కిటికీలకు పలుచని వస్త్రాలను కట్టాలి. ఎందుకంటే ఎండ సమయంలో సూర్యకిరణాలు, వెలుతురు లోపలికి ప్రసరిస్తాయి. గదిలో తేమ లేకుండా పొడిగా అవుతుంది.

ఇంట్లో రూముల గురించే కాకుండా పోర్టికో, ఇంటి ముందు వుండే ప్రదేశంలో, ఇంటి వెనుక పెంచే మొక్కలు, ఊయలకు గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి. ఇంట్లో అలంకరణకు పచ్చటి మొక్కలను ఆచితూచి ఎంచుకోవాలి. అవి తేమను ఎక్కువగా విడుదల చేస్తాయి. కాబట్టి అలంకరణ కోసం ప్లాస్టిక్‌ ఉత్పత్తులను ఎంచుకోవడం మేలు.

కాషాయం, పసుపు, ఎరుపు రంగులతో కూడిన అలంకరణ సామగ్రి ఇంటికి అందాన్నిస్తాయి. ముదురు రంగులు నప్పవు.. వాటిమీద దుమ్ము కనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పడు శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది. తాబేళ్ళు, కుక్కలు, కుందేలులాంటి జంతువులు కూడా మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.

English summary

Home decoration is an extension of our personality and our taste | చక్కటి సామాగ్రితో ఇంటి అందాన్ని పెంచే అలంకరణ....

Home is an extension of our personality and our taste. Your home may be as big as a castle or you may live in an attic room, it is your personal touch and your unique style that makes this space your home and you feel instantly comfortable and warm. Home decoration need not be an expensive affair but it does take a lot of planning to achieve the right look that you desire so much to convert a piece of land in your dream home.
Story first published: Saturday, March 24, 2012, 16:25 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more