Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటి శోభను ఉట్టిపడేలా చేసే బాహ్యఅలంకరణ

అలాగే ఎండకీ, వానకీ, చలికీ తట్టుకునే రంగులు మార్కెట్లో అందుబాటు లో ఉన్నందున వాటిని తీసుకోవడమే శ్రేయస్కరం. ఇంటి కాంపౌండ్ గోడలకు కూడా ఆకట్టుకునే రంగలనే వినియోగించాలి. వీటి విలువ సాధారణమైన రంగుల కంటే కాస్త ఎక్కువైనప్పటికీ ఎక్కువకాలం ఉండగలుగుతాయి. ఇక ముఖద్వారాలు, కిటికీలకు ప్లాస్టిక్ వాడకం కంటే నాణ్యమైన కలపను వాడటమే మేలు. చక్కటి డిజైన్లను కలిగిన కలపకు ఇప్పుడు ..పాలిష్, వార్నిష్ లు అంటించి బిగిస్తున్నారు. అలా చేయడం వల్ల సహజంగా కనిపితస్తుంది. దాంతో ఇల్లు మరింత అందంగా కనిపిస్తుంది.
అలాగే విద్యుత్ దీపాలలో విద్యుత్ వినియోగం తగ్గించే పవర్ సేవర్ల వంటి వాటిని వాడాలి. నేరుగా కంటిపై వెలుతురు పడే వాటి కంటే ఫ్లూరోసెంట్ బల్బులు వాడటమే ఉత్తమం. ఇంటి కాంపౌండ్ గోడలతోపాటు, ప్రధాన ద్వారానికి ఆకర్ష ణీయమైన విద్యుత్ దీపాలను అమర్చితే ఇంటి శోభ మరింత ఉట్టిపడుతుంది.



Click it and Unblock the Notifications