Latest Updates
-
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు!
ఆకర్షనీయంగా ఇంట్లో వెలుగులు నింపడం...!
Decor
oi-Saraswathi
By Sindhu

1.గదిలో ఎన్ని హంగులున్నా …దానికి కావలసినంత వెలుగుంటేనే అందంగా కనిపిస్తుంది. అందుకే గది పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని వాటికి సరిపోయే కాంతినందించే బల్బ్లను ఏర్పాటు చేసుకోవాలి.
2. ప్రస్తుతం తక్కువ విద్యుత్ ఖర్చుతో ప్రకాశవంతగా వెలిగే ల్యాంప్ ల హవా నడుస్తుంది. అయినా ప్రత్యేకతను కోరుకునేవారి కోసం మార్కెట్లోకి వింతైనా బల్బులు వస్తున్నాయి. ఇవి వెలుగుని అందించడమే కాకుండా ఆకర్షణగా ఉన్నాయి.
3. అందులో హాల్లో ఏర్పాటు చేసుకునేందుకు పక్షులు గదిలో వాలినట్లుంటే బర్డ్ ఆన్ వైర్ ల్యాంప్, పిల్లలలకు ఇష్టమైన కలువ పూవుల్లాంటి బల్బులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. వాడి చూడండి మార్పు మీకే తెలుస్తుంది.
Comments
English summary
How to Decorate a House With Lights...! | ఆకర్షనీయంగా ఇంట్లో వెలుగులు నింపడం...!
Story first published: Friday, January 13, 2012, 16:36 [IST]
Other articles published on Jan 13, 2012



Click it and Unblock the Notifications