Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మోడరన్ ఆర్ట కేన్వాస్ లతో ఇంటి అందం మరింత రెట్టింపు

ప్రస్తుతం ఇంటి అలంకరణలో పూర్తిగా పాశ్చాత్య సంస్కృతి చోటు చేసుకుం టోంది. మోడరన్ ఆర్ట్ కేన్వాస్లు ఇప్పుడు నివాస గృహాలతో పాటు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలు, కార్యాలయాల గోడల మీదా దర్శనమిస్తున్నాయి. ఆర్ట్ కేన్వాస్ల ఎంపిక ముందస్తు ప్రణాళికతో చేసుకుంటే యజమానులకూ, అతిథుల కూ ఆహ్లాదం కలిగిస్తాయి.
గది గోడలకు వేసున్న రంగులను బట్టి ఆర్ట్ ను ఎంపిక చేసుకోంటే మంచిది. అలాగే ఆర్ట్ కేన్వాస్లను కొనేముందే వాటిని ఎక్కడ వేలాడదీయాలనుకుంటున్నారో తేల్చుకోవాలి. ఎన్నింటిని ప్రదర్శించాలి. ఎంత పొడవు - వెడల్పు ఉంటే బాగుంటుందో కూడా ముందే అంచనా వేసుకోవాలి. అప్పుడే ఆ గది అందం మరింత రెట్టిపు అవుతుంది
కేన్వాస్ ఆర్ట్ లు కొనడంతో సరిపోదు అవి కొనేముందు, ఎంపిక చేసుకొనే ముందు మన అభిరుచి ఆర్ట్ లో ప్రతిబించేలా ఉండాలి. ఇంటికి వచ్చి అతిథులు ఆర్ట్ ను చూడగానే ఉత్తేజం కలిగించేలా ఉండాలి. ఆర్ట్ కేన్వాస్ ల ఎంపిక ముందస్తు ప్రణాళికతో చేసుకుంటే యజమానులకూ, అతిధులకూ ఆహ్లాదం కలిగిస్తాయి.



Click it and Unblock the Notifications