Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటికే కాదు బాత్ రూంలో కూడా అలంకరణ ప్రధానమే..

1. స్నానాల గది మూలల్లో ఇండోర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటే. దీంతో అక్కడ ఉన్న దుర్వాసన మటుమాయమై స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది.
2. వీలైతే బాత్రూంలో ఏర్పాటు చేసిన కిటికీకి ఆర్టిఫిషియల్ తీగలను అలంకరించండి. దీంతో మీ స్నానాలగదికి ఓ అందం వస్తుంది.
3. వాష్ బేసిన్ వద్ద గాజు బౌల్ లో రంగు రంగుల క్రిస్టల్ లేదా రంగు రంగుల రాళ్ళు వేసి ఉంచండి. దీంతో మీ స్నానాల గది సొగసు మరింత పెరుగుతుంది.
4. స్నానాల గదిలో ఆర్ట్ పెయింటింగ్ వేయిస్తే అందంగా..ఆకర్షనీయంగా కనబడటమే కాకుండా..మరికొంత సేపు అక్కడే గడపాలనిపిస్తుంది.
5. ఆర్ట్ పెయింటింగ్ తీగలు ప్లవర్స్ ఉండేటట్లు చూసుకోవడమే కాకుండా, స్నానాల గదిలో ముదురు రంగులను ఎంచుకోవాలి. లేత రంగులను వేయించడం వల్ల కూడా గది విశాలంగా కనిపిస్తుంది.
6. స్నానాల గదిలో మంచి సీనరీలు, ఆర్టిఫీషియల్ మొక్కలను పెడితే గది మరింత అందంగా ఆకుపచ్చని కాంతితో మెరుస్తుంది. స్నానాల గది మరింత అందంగా కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications