Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొద్దిగా తెలివి ఉపయోగిస్తే మీ ఇల్లు విశాలం...

1. ఇల్లు విశాలంగా కనిపించాలంటే మొదట నేల కనిపించాలి.. మనకు గదిలో నేల ఎం త ఎక్కువగా కనిపిస్తే గది అంత విశాలంగా ఉన్నట్టుతోస్తుంది. అలా ఉండడం కోసం గది లో ఫర్నిచర్ ను గోడలకు పెట్టడం ఒక మా ర్గం. తద్వారా అటూ ఇటూ తిరిగేందుకు చోటు విశాలంగా ఉంటుంది.
2. గది ఒక మాదిరి పెద్దగా ఉంటే సోఫా వంటి ఫర్నిచర్ ను ఒక కోణంలో పెట్టడం ద్వారా ఆ గది పొడుగ్గా ఉన్న భావన కలుగుతుంది. అంతేకాదు, ఒక మూల చోటును సృష్టించినట్టవుతుంది. ఫర్నిచర్ ను ఎంచుకునేటప్పుడు అది బహువిధాలుగా పనికి వచ్చేలా ఉండేదిగా చూసుకోవాలి.
3. టివి స్టాండ్ తీసుకునేటప్పుడు సొరుగులు ఉన్న దానిని తీసుకుంటే డివిడిలు, పుస్తకాలు వాటిలో దాచవచ్చు.
4. అలాగే సోఫా కంబెడ్ వంటి వాటిని ఎంచుకోవడం వల్ల అవి బహుళార్థ ప్రయోజనాలను ఇస్తాయి.
5. ప్రస్తుతం మార్కెట్లలో బహుళార్థ ప్రయోజనాలనిచ్చే బెంచిలు దొరుకుతున్నాయి. స్టోర్ చేసుకునేందుకు, కాఫీ టేబుల్ గా ఉపయోగించేందుకు, అదనంగా కూర్చోవడానికి ఇవి ప్రయోజనకరంగా ఉంటున్నాయి. స్టైల్ గా కనిపించే ఒక్క పీస్‌లోనే ఇవన్నీ ఇమిడి ఉంటాయి.
6. తలుపులను, గోడలను ఉపయోగించాలి. గదిలో ఎక్కడ పడితే అక్కడ పేపర్లు, చెప్పులు వంటివి పెట్టుకోవడం వల్ల కిక్కిరిసినట్టుగా కనుపిస్తుంది. కనుక గోడకు ఫిక్స్ చేసుకునే షూరాక్ లను, మ్యాగజైన్ రాక్ లను పెట్టుకోవడం వల్ల వాటన్నింటినీ గోడల మీదకి ఎక్కించేయవచ్చు తద్వారా గదిలో చోటు ఏర్పడుతుంది.



Click it and Unblock the Notifications