Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
స్నానాలగది చిన్నదైతేనేం...సౌకర్యంగా ఉంచుకోండిలా

1. కొందరు స్నానాల గదిని పెద్దగా ఏర్పాటు చేసుకుంటారు. మరికొంతమంది చిన్నగానే సౌకర్యవంతంగా ఉంటుందనుకుంటారు. అయితే చిన్నగా ఉంటే గదిలో తెల్లని లైట్లు పెట్టుకోవాలి.
2. గది చిన్నగా ఉన్నప్పుడు వాష్ బేసిన్లు, షెల్ఫ్ లు తక్కువగా ఏర్పాటు చేసుకోవాలి.
3. చిన్న స్నానాల గదిలో వస్తువులను ఎక్కడపడితే అక్కడ అలాగే వదిలివేయకూడదు. అలా వదిలివేస్తే గది ఇరుకుగా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆయా వస్తువులను అక్కడి నుండి తీసివేయటమే గాకుండా.. అక్కడ తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులను నీట్ గా సర్దుకుంటే, చిన్నదైనా సౌకర్యంగా ఉంటుంది..
4. స్నానాల గదిలో పెద్ద అద్దం అమర్చుకొన్నట్లైతే గది విశాలంగా కనిపిస్తుంది.
5. బాత్ రూంలో ఆక్రిలిక్ షీట్ లతో గది మూలాల్లో అరలు నిర్మించండి. ఇవి సబ్బులు, ఇతర సామాగ్రి పెట్టుకోవడానికి అనువుగా ఉంటాయి.
6. షవర్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఆక్రిలిక్ షీట్ లేదా అద్దంతో గదిని పార్టీషన్ చేయండి. దీనివల్ల స్థలం వృథా కాదు.
7. చిన్నగా ఉండేటటువంటి స్నానాల గదులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ముదురు రంగులను వాడటం కంటే లేత రంగులను వేయించడం వల్ల కూడా గది విశాలంగా కనిపిస్తుంది.
8. స్నానాల గదిలో మంచి సినరీలు, ఆర్టిఫీషియల్ మొక్కలను పెడితే గది మరింత అందంగా ఆకుపచ్చని కాంతితో మెరుస్తుంది. ప్రకృతికి సంబంధించిన కర్టెన్లు వేస్తే స్నానాల గది మరింత అందంగా కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications
