Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ప్రేమికులరోజున ప్రేయసికి పన్నీటి ధారలు...

వాటర్ ఫౌంటెన్ ఇప్పుడు ట్రెండ్ మారింది. మనకు కావలసిన సైజుల్లో బయట దొరుకుతున్నాయి. బాల్కనీలో ఫౌంటెన్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఫైబర్ తో చేసినదైతే బాగుంటుంది. బాల్కనీ చిన్నగా ఉంటే మాత్రం వాల్ ఫౌంటెన్ ఏర్పాటు చేసుకోవాలి. వాల్ ఫౌంటెన్ కేవలం బాల్కనీ అనే కాదు, ఏ గదుల్లో అయినా అమర్చుకోవచ్చు. ఈ జలపాతం ఎత్తు కనీసం నాలుగు అడుగుల వరకు ఉండాలి. ఈ జలపాతాన్ని ఇంటికి వచ్చే అతిథులకు స్వాగతం పలికేలా ఏర్పాటు చేయాలనుకుంటే విగ్రహాల రూపంలో ఉండేట్లు ఎంచుకోవచ్చు. లివింగ్ రూమ్ లో అయితే పువ్వులు, మొక్కలు ఉన్న జలపాతాలు మంచి అందాన్ని, శోభనిస్తాయి. పడకగదిలో సూర్యోదయం, చంద్రోదయం ప్రతిబింబించేవయితే బాగుంటాయి. మరి ఇన్ని రకాలుగా ఉన్న వాటర్ ఫౌంటెన్ లో మీ ప్రేయసి నచ్చిన వాటర్ పౌంటన్ సెలక్ట్ చేసి ఇవ్వడమే తరువాయి......
వెంటనే ఓ చిన్న సైజులో లవ్లీ వాటర్ ఫౌంటైన్ రెడీ చేసుకోండి. అది పనిచేసే రీతిలో ఉండాలి. అంతేకాదు ఈ ఫౌంటైన్ నుంచి మెల్లగా వచ్చే సంగీతం ఉంటే ఇంకా మంచిది. చల్లని గాలి.. ఆప్పుడప్పుడు తాకే నీటి తుంపర. తలుచుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ లవ్లీ వాటర్ ఫౌంటైన్ ఇవ్వడం ద్వారా మీ ప్రేమ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. అలాగే ఇండోర్ విండ్ చిమ్ ఇవ్వడం ద్వారా అందులో నుంచి వెలువడే రొమాంటిక్ మెలోడీ శబ్దాలు మీ ప్రేమకు మీ నుంచి మీ ఇంటి నుంచి పాజిటివ్ శక్తినిచ్చి, మీ ప్రేమను చిగురింప చేస్తుంది.....



Click it and Unblock the Notifications