Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మనస్సుకి ఆహ్లాదం..ఇంటికి అందం దీపం...

రెండు సైజులో డిజైన్ పళ్ళాలు, మార్కెట్లో ఇత్తడి, స్టీలు, డిజైన్ పళ్ళాలు అమ్ముతున్నారు. పెద్ద పళ్ళెం మధ్యలో చిన్న పళ్ళెం పెట్టి దీపాలు నూనె వత్తులు వేసి ఉంచాలి. పెద్ద పళ్ళెంలోచ్ని పళ్ళెం చుట్టూ బంతిపూలు లేక చామంతి, గులాబి పూలు అందంగా పేర్చాలి. రీయల్ ఫ్లవర్స్ దొరకని పక్షంలో ఇంపోర్టెడ్ ఫ్లవర్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ పళ్ళెంలో అమర్చాలి. ఈ మధ్యలో ఉన్న దీపాలను వెలిగించి, డ్రాయింగ్ రూమ్ మధ్యలో టీపాయిపై ఉంచడం గాని దేవుని పూజ ముందు ఉంచడంగాని చేస్తే ఎంతో అందంగా ఉంటుంది. దీపం ఏ ఫంక్షన్ అయినా అవసరమే. పెద్ద పెద్ద సభల్లో కూడా ఈ దీపాల పళ్ళాలు అత్యంత అందమైన అలంకారము.
దీపాలు చుట్టు పువ్వులకు బదులు చెమ్కిలు, ధర్మాకాల్ బాల్స్ కూడా పొయ్యవచ్చు. ఇవి మెరుస్తూ ఉంటాయి. దీపాల వెలుగులు పడి మరింత అందం ద్విగుణికృతమవుతుంది. గృహాలంకరణలో ఈనాడు ఈ తరహా అలంకరణ అత్యంత ప్రాముఖ్యత వహిస్తోంది. ఈ పళ్ళెంలో దీపాలు ప్రముఖల చేత జ్యోతి ప్రజ్వలనగా కూడా ఏర్పాటు చేయ్యడంలో దీపకళ ఇమిడి ఉంది.



Click it and Unblock the Notifications