Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటి అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసేవి....

ఇంట్లోని టైల్స్ పై త్వరగా మురికి చేరుకుంటుంటుంది. దీనిని తొలగించేందుకు చాలా సార్లు తుడవాల్సివుంటుంది. దీంతో అందంగా ఉన్న టైల్స్ కాస్తా పాడైపోతుంటాయి. ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు టైల్స్‌ను ప్రతి రోజు శుభ్రపరుస్తుండాలి.
టైల్స్ శుభ్రపరిచేందుకు తేలికపాటి సబ్బును ఉపయోగించవచ్చు. టైల్స్ పై సబ్బు నురగ వేసి తుడవడం వల్ల టైల్స్ మెరుస్తుంటాయి.
టైల్స్ శుభ్రం చేసేందుకు స్ట్రాంగ్ సబ్బును ఉపయోగిస్తుంటే అందులో యాసిడ్, ఆల్కాలైన్ లేకుండా చూసుకోవడం మంచిది. లేదంటే టైల్స్ షైనింగ్ పోయి..పాతబడినట్టు కనబడుతాయి.
టైల్స్ సుభ్రం చేసే సందర్భంలో ఎప్పుడూ కూడా స్కాచ్ బ్రైట్, స్క్రబ్ ను ఉపయోగించకూడదు. టైల్స్ భ్రపరిచేందుకు నిమ్మకాయ రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. దాంతో ఇంట్లోని టైల్స్ అందంగా షైనీగా కనబడుతాయి.
ఇంట్లో టైల్స్ ని అమర్చుకోవడం వల్ల వేసవిలో ఇల్లు కూడా చల్లగా ఉంటుంది. టైల్స్ విషయానికి వస్తే... తెల్లటి టైల్స్ చాలా పాపులర్. మార్కెట్ లో వివిధ రకాల టైల్స్ అందుబాటులో లభ్యమవుతున్నాయి. మీ టెస్ట్ ను బట్టి..మంచి అందమైన రంగులలో లభ్యమయ్యే టైల్స్ తెచ్చిమీ ఇంటి అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకోండి.



Click it and Unblock the Notifications