Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
ఇంటి ఆందానికి...ఆకర్షణకి అద్దం పట్టే టీపాయ్....

టీపాయ్ అలంకరణలోనూ ఇంటి అందం ముడిపడి ఉంది. చూడటానికి చిన్న సైజులో ఉన్నా ఎన్నో దీని ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయి. టీ సర్వ్ చేయడానికి. పేపర్, మ్యాగజైన్ పెట్టుకోవడానికి, ఇంటి ఆకర్షణలో ఫవర్ వాజులు నింపుకోవాడానికి ఇలా ఎన్నో ఉపయోగాలున్న టీపాయ్ ఎలాఉండాలంటే...
టీ టేబుల్ ను రౌండ్ టేబుల్ లా ఏర్పాటు చేసుకొంటే చాలా బాగుంటుంది. దానికి సరిపడా ఓ అద్దాన్ని కట్ చేయించి. ఆ టేబుల్ పైన చక్కటి ముదురు రంగు మఖమల్ వస్త్రాన్ని పరిచి దానిపైన మీకు నచ్చిన జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలను ఒకదాని పక్కన ఒకటి పరచాలి. ఆ పైన అద్దాన్ని టేబుల్ కి బిగించుకోవచ్చు. అందులో పొందుపరచిన ఫోటోలు తాలూకు అందమైన జ్ఞాపకాలను తలచుకుంటూ హాయిగా టీని సేవించి చూడండి. అందులో ఎంత హాయి దాగుంటుందో తెలిసిపోతుంది.
టీపాయ్ ల్లో కూడ విభిన్న రకాలు ఉన్నాయి. వాటిలో రెండు కాళ్ళు, మూడుకాళ్ళు, నాలుగు కాళ్ళున్నవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా టీపాయ్ రెండు అరలుగా ఉంటే టీపాయ్ మీద తాజాపువ్వులు అలంకరించిన ఫ్లవర్ వాజ్ పెట్టుకుంటే చాలు. క్రింది అరలో న్యూస్ పేపర్ పెట్టుకొంటే చూడటానికి అందంగా ఉంటుంది. అన్ని ఒకే చోటులేకుండా సపరేట్ గా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి టీ పాయ్ కొనేటప్పుడు ఇంట్లో లభించే స్థలంను బట్టి చిన్నసైజ్ పెద్ద సైజు వంటి టీపాయ్ లను ఎంపిక చేసుకొని మరీ కొనాలి.



Click it and Unblock the Notifications
