Latest Updates
-
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
మీ ఇంటిని దిద్దండి సరికొత్తగా - 1
Decor
oi-Saraswathi
By Sindhu

2. వీలైనంత వరకూ ఇంట్లో ఫర్నీచర్ తక్కువగానే ఉండాలి. ఏవేవో కొని ఇల్లంతా నింపేయవద్ద. వీలైనంత ఖాళీగా ఉండనివ్వండి. అంతేకాదు, ఉన్న ఫర్నిచర్ నే ఐదారు నెలలకోసారి అటూ ఇటూ మార్చి చూడండి, మీ హాలు మీకే కొత్తగా కనిపిస్తుంది.
3. బయటి నుంచి గాలి..వెలుతురు ఇంట్లోకి బాగా వచ్చేలా చూసుకోండి. లైట్ల కాంతి కంటే సూర్యుని కాంతి ఆహ్లాదంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది.
4. ఖరీదైన పెయింటింగ్ లు కొనాల్సిన అవసరం లేదు. మీ పిల్లలు వేసే చిన్న చిన్న డ్రాయింగ్స్ ను చక్కగా ల్యామినేషన్ చేయించి తగిలించుకోవచ్చు. అలాగే ఎక్కడ పడితే అక్కడ మేకులు కొట్టకుండా గమ్ క్లిప్స్ ను వాడండి. గది చూడటానికి క్లీన్ గా కనిపిస్తుంది.
5. పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు..ఇలా రకరకాలుగా ఫోటోలు తీసి వాటితో హాల్లో గోడలను అలంకరించుకోండి. మరే పెయింటింగ్సూ వాటికి సాటి రావు.
Comments
English summary
The proper applicateion of paint on walls... | మీ ఇంటిని దిద్దండి సరికొత్తగా - 1
Story first published: Friday, January 27, 2012, 13:33 [IST]
Other articles published on Jan 27, 2012



Click it and Unblock the Notifications